Gold Price Today: గోల్డ్‌ లవర్స్‌కి ఊరటనిచ్చే వార్త.. స్థిరంగా కొనసాగుతోన్న ధరలు. తులం బంగారం ఎంత ఉందంటే.

Gold Silver Price Today: గత కొన్ని రోజులుగా బంగారం ధరలు ఓ రేంజ్‌లో దూసుకుపోతున్నాయి. దేశంలో కొన్ని ప్రాంతాల్లో తులం బంగారం ధర రూ. 60 వేలు దాటేశాయి కూడా. ఇదిలా ఉంటే తాజాగా మాత్రం బంగారం ధరలో ఎలాంటి మార్పు కనిపించలేదు. శుక్రవారం దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో..

Gold Price Today: గోల్డ్‌ లవర్స్‌కి ఊరటనిచ్చే వార్త.. స్థిరంగా కొనసాగుతోన్న ధరలు. తులం బంగారం ఎంత ఉందంటే.
Gold Price Today
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 31, 2023 | 6:12 AM

Gold Silver Price Today: గత కొన్ని రోజులుగా బంగారం ధరలు ఓ రేంజ్‌లో దూసుకుపోతున్నాయి. దేశంలో కొన్ని ప్రాంతాల్లో తులం బంగారం ధర రూ. 60 వేలు దాటేశాయి కూడా. ఇదిలా ఉంటే తాజాగా మాత్రం బంగారం ధరలో ఎలాంటి మార్పు కనిపించలేదు. శుక్రవారం దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశంలో శుక్రవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

* దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,850 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,820గా ఉంది.

* ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,670గా ఉంది.

ఇవి కూడా చదవండి

* చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.55,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,710 వద్ద కొనసాగుతోంది.

* బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,720గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్‌ రేట్స్‌ ఇలా ఉన్నాయి..

* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,700 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.59,670 గా ఉంది.

* విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,670 వద్ద కొనసాగుతోంది.

* విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,670గా ఉంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

* దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం కిలో వెండి ధర రూ.73,300గా ఉండగా, ముంబైలో కిలో వెండి ధర రూ.73,300, చెన్నైలో కిలో వెండి ధర రూ.76,200, బెంగళూరులో రూ.76,200గా ఉంది. ఇక హైదరాబాద్‌ విషయానికొస్తే ఇక్క కిలో వెండి ధర రూ.76,200గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలోనూ కిలో వెండి ధర రూ. రూ.76,200 వద్ద కొనసాగుతోంది.

గమనిక: ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..

ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!