
Latest Gold Price: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు రోజురోజుకూ షాకిస్తున్నాయి. వాస్తవానికి మార్కెట్లో పసిడి, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటాయన్న విషయం అందిరికీ తెలిసిందే. నిత్యం చోటుచేసుకుంటున్న అంతర్జాతీయ, దేశీయ పరిస్థితులకు అనుగుణంగా బంగారం, వెండి ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరి కొన్నిసార్లు తగ్గుతుంటాయి. అందుకే పసిడి ప్రియులు వాటి ధరలవైపు ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంటారు. కాగా.. కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు (Gold Price) రోజురోజుకూ పెరుగుతూ పసిడి ప్రియులకు షాకిస్తున్నాయి. బుధవారం కూడా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మార్కెట్లో రూ.45,400 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,530 గా ఉంది. 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.200 పెరిగితే.. 24 క్యారెట్లపై రూ.280 మేర పెరిగింది. కాగా.. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం..
* దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.45,400 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,530 లుగా ఉంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,530 వద్ద కొనసాగుతోంది.
* తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,590 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,740 వద్ద కొనసాగుతోంది.
* పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,530 వద్ద కొనసాగుతోంది.
* కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,530 ఉంది.
* కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.45,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,530 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు..
* తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,530 వద్ద కొనసాగుతోంది.
* ఏపీలోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.45,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,530 ఉంది.
* విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,530 గా ఉంది.
Also Read: