Gold Silver Price Today: భారతీయులు బంగారానికి, వెండికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ధరలు పెరుగుతున్నా.. విక్రయాలు జోరుగా సాగుతూనే ఉంటాయి. ఇక బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతూనే ఉంటాయి. ఆదివారం బంగారం ధర తగ్గుముఖం పట్టింది. అలాగే వెండి మాత్రం స్వల్పంగా అంటే దేశీయంగా పరిశీలిస్తే కిలో వెండిపై రూ.200 నుంచి 400 వరకు పెరుగగా, హైదరాబాద్, బెంగళూరులో మాత్రం కిలో వెండిపై ఏకంగా రూ.1400 ఎగబాకింది. ఇక తాజా బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు (10 గ్రాముల ధర)
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,190 ఉంది.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,510 ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,190 ఉంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,190 ఉంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,190 ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,190 ఉంది.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,190 ఉంది.
వెండి ధర:
దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 64,000 ఉంది.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ. 64,000 ఉంది.
తమిళనాడు రాజధాని చెన్నైలో కిలో వెండి ధర రూ. 68,600 ఉంది.
కోల్‌కతాలో కిలో వెండి ధర 63,800 ఉంది.
కేరళలో కిలో వెండి ధర 64,400 ఉంది.
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 70,700గా ఉంది.
విజయవాడలో కిలో వెండి ధర రూ. 70,000గా ఉంది.
విశాఖపట్నంలో సిల్వర్ రేట్ రూ. 70,000 ఉంది.
బంగారం, వెండి ధరలు.. అంతర్జాతీయ మార్కెట్లోని పసిడి ధరల మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు.. వాటి వడ్డీ రేట్లు.. జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు.. వాణిజ్య యుద్ధాల, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు పసిడి , వెండి ధరలపై ప్రభావం చూపుతాయి.
ఇవి కూడా చదవండి: