- Telugu News Photo Gallery Business photos Maruti Suzuki cars discount offers Ignis Baleno Ciaz s cross
Maruti Suzuki: మారుతి సుజుకి కారు కొనాలనుకుంటున్నారా..? భారీ ఆఫర్లు..!
Maruti Suzuki: మారుతి కారు కొనేవారికి బంపర్ ఆఫర్ అందుబాటులో ఉంది. పలు మోడళ్లపై ఆఫర్లను తీసుకువచ్చినట్లు మారుతి సుజుకి తెలిపింది. ఇక మారుతి ఇగ్నిస్ బ్రాండ్ నెక్సా లైనప్‌లో..
Updated on: Feb 18, 2022 | 1:31 PM

Maruti Suzuki: మారుతి కారు కొనేవారికి బంపర్ ఆఫర్ అందుబాటులో ఉంది. పలు మోడళ్లపై ఆఫర్లను తీసుకువచ్చినట్లు మారుతి సుజుకి తెలిపింది. ఇక మారుతి ఇగ్నిస్ బ్రాండ్ నెక్సా లైనప్‌లో ఉన్న మోడల్ 'కాంపాక్ట్ అర్బన్ SUV. ఈ వాహనంపై రూ.5,000 నగదు తగ్గింపు పొందవచ్చు. ఇది కాకుండా రూ.2,100 కార్పొరేట్ బోనస్‌తో పాటు రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌ను అందజేస్తుంది కంపెనీ.

మారుతి సుజుకి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బాలెనో మాన్యువల్ వేరియంట్‌పై కొనుగోలుదారులు రూ. 10,000 వరకు నగదు తగ్గింపును పొందవచ్చు. కారు మాన్యువల్, CVT వేరియంట్‌లపై రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 3,000 కార్పొరేట్ తగ్గింపు పొందవ

ప్రస్తుతం మారుతి సియాజ్‌పై నగదు తగ్గింపు అందుబాటులో లేదు. అయితే, సెడాన్ రూ. 25,000 ఎక్స్చేంజ్ బోనస్, రూ. 5,000 కార్పొరేట్ తగ్గింపును పొందవచ్చు.

మోడల్ మారుతి S-క్రాస్‌పై రూ. 15,000 నగదు తగ్గింపు పొందవచ్చు. ఇది కాకుండా రూ. 25,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 5,000 కార్పొరేట్ తగ్గింపు పొందే అవకాశం ఉంది.

మారుతి సుజుకి త్వరలో బాలెనో యొక్క ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను భారతదేశంలో విడుదల చేయవచ్చు. హ్యాచ్‌బ్యాక్ కోసం అనధికారిక బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.





























