Gold, Silver Price Today: వినియోగదారులకు షాకిస్తున్న బంగారం, వెండి.. పెరిగిన ధరలు

Gold, Silver Price Today:భారతీయులు బంగారానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇక బంగారం ధరలలో ప్రతి రోజు మార్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి...

Gold, Silver Price Today: వినియోగదారులకు షాకిస్తున్న బంగారం, వెండి.. పెరిగిన ధరలు
Follow us
Subhash Goud

|

Updated on: Feb 20, 2022 | 6:04 AM

Gold, Silver Price Today:భారతీయులు బంగారానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇక బంగారం ధరలలో ప్రతి రోజు మార్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. శనివారం (ఫిబ్రవరి 19)న దేశీయంగా 10 గ్రాముల బంగారంపై రూ.550 వరకు పెరిగింది. ఇక కిలో వెండి ధరలపై 500లకుపైగా పెరిగింది. ఇక తాజా బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రధాన నగరాల్లో పసిడి ధరలు (10 గ్రాముల ధర)

► దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,300ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,510 ఉంది.

► బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,510 ఉంది.

► దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,510 ఉంది.

► కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,510 ఉంది.

► హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,510 ఉంది.

► విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,510 ఉంది.

► కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,510 ఉంది.

వెండి ధర:

► దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 63,800 ఉంది.

► దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ. 63,800 ఉంది.

► తమిళనాడు రాజధాని చెన్నైలో కిలో వెండి ధర రూ. 68,600 ఉంది.

► కోల్‌కతాలో కిలో వెండి ధర 63,800 ఉంది.

► కేరళలో కిలో వెండి ధర 68,600 ఉంది.

► హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 68,600గా ఉంది.

► విజయవాడలో కిలో వెండి ధర రూ. 68,600గా ఉంది.

► విశాఖపట్నంలో సిల్వర్‌ రేట్‌ రూ. 68,600 ఉంది.

బంగారం, వెండి ధరలు.. అంతర్జాతీయ మార్కెట్లోని పసిడి ధరల మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు.. వాటి వడ్డీ రేట్లు.. జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు.. వాణిజ్య యుద్ధాల, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు పసిడి , వెండి ధరలపై ప్రభావం చూపుతాయి.

ఇవి కూడా చదవండి:

NPS Account: ఆన్‌లైన్‌లో NPS ఖాతాకు ఆధార్‌ నంబర్‌ను ఎలా లింక్‌ చేయాలి..!

RBI: మొండి రుణ అకౌంట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం.. అలా చేస్తేనే స్టాండర్డ్‌ ఖాతాగా మారవచ్చు..!