Investments: డైరెక్ట్ ఫండ్స్- రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ దేనిలో ఖర్చులు ఎక్కువ?
మ్యూచువల్ ఫండ్స్ లో దేనిలో ఎంత ఖర్చు అవుతుంది ఎంత రిటర్న్స్ మనం పొందొచ్చో ఈ విడియోలో చూడొచ్చు
సాధారణంగా డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్‌లో రాబడులు ఎక్కువగా ఉంటాయి. అలాగే వీటిలో ఖర్చులు తక్కువగా ఉంటాయి ఎందుకంటే ఇందులో ఫండ్ నేరుగా AMC నుంచి కొనుగోలు చేయడం జరుగుతుంది .
వైరల్ వీడియోలు
Latest Videos