Gold Silver Price: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఎఫెక్ట్.. మహిళలకు షాక్‌.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

|

Feb 25, 2022 | 6:15 AM

Gold Silver Price: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధాలు ధరలపై అధిక ప్రభావం చూపుతున్నాయి. యుద్ధాల కారణంగా బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. అక్కడ యుద్ధాలు జరిగితే మనకు..

Gold Silver Price: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఎఫెక్ట్.. మహిళలకు షాక్‌.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
Follow us on

Gold Silver Price: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధాలు ధరలపై అధిక ప్రభావం చూపుతున్నాయి. యుద్ధాల కారణంగా బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. అక్కడ యుద్ధాలు జరిగితే మనకు ధరలు షాకిస్తున్నాయి. మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ధరలు ఎంత పెరిగినా కొనుగోళ్లు జరుపుతూనే ఉంటారు. దేశం (India)లో బంగారం (Gold), వెండి  (Silver)ధరలల్లో ప్రతి రోజు మార్పులు జరుగుతూనే ఉంటాయి. పెళ్లిళ్ల సీజన్‌లో అయితే బంగారం (Gold) షాపులన్నీ కిటకిటలాడుతుంటాయి. ఇక తాజాగా బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 10 గ్రాముల బంగారం ధరపై రూ.1400 వరకు ఎగబాకింది. ఇక కిలో వెండి రూ.2వేల వరకు పెరిగింది. శుక్రవారం (ఫిబ్రవరి 25)న దేశంలో బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

ప్రధాన నగరాల్లో పసిడి ధరలు (10 గ్రాముల ధర)

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,550 ఉంది.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,550 ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,550 ఉంది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,550 ఉంది.

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,550 ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,550 ఉంది.

కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,550 ఉంది.

వెండి ధర:

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 66,000 ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ. 66,000 ఉంది. తమిళనాడు రాజధాని చెన్నైలో కిలో వెండి ధర రూ. 72,700 ఉండగా, కోల్‌కతాలో రూ.66,000 ఉంది. ఇక కేరళలో కిలో వెండి ధర 72,700 ఉండగా, హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 72,700 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో కూడా వెండి ధర రూ. 72,700గా ఉంది. విశాఖపట్నంలో సిల్వర్‌ రేట్‌ రూ. 72,700 ఉంది. బంగారం, వెండి ధరలు.. అంతర్జాతీయ మార్కెట్లోని పసిడి ధరల మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు.. వాటి వడ్డీ రేట్లు.. జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు.. వాణిజ్య యుద్ధాల, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు పసిడి , వెండి ధరలపై ప్రభావం చూపుతాయి.

ఇవి కూడా చదవండి:

Billionaires Loss: రష్యా యద్ద బాంబ్.. నాలుగు గంటల్లో అపర కుబేరులకు మూడు లక్షల కోట్ల నష్టం

Market Fall History: గ్లోబల్ ఇన్సిడెంట్లకు భారత స్టాక్ మార్కెట్ ఎలా రియాక్ట్ అయ్యింది.. రికవరీకి ఎన్ని రోజులు పట్టాయి.. పూర్తి వివరాలు..