Gold Price Today: మహిళలకు ఇది కదా కావాల్సింది.. భారీగా తగ్గుతున్న బంగారం ధర.. ఎంత తగ్గిందంటే..

|

Aug 07, 2024 | 6:26 AM

మహిళలకు శుభవార్త.. బంగారం ధరలు తగ్గుముఖం పడుతూనే ఉన్నాయి. బంగారం, వెండి ధరల్లో కీలక మార్పు చోటుచేసుకుంది. దేశీయ మార్కెట్ లో గోల్డ్, సిల్వర్ రేట్లు మరోసారి నేల చూపులు చూస్తున్నాయి. నిన్న ఒక్కరోజే వీటి ధరల్లో ఊహించని మార్పు కనిపించింది. ఈ మధ్యకాలంలో బంగారం ధరల్లో తీవ్ర ఒడిదొడుకులు కనిపిస్తున్నాయి. కేంద్ర బడ్జెట్‌ తర్వాత ఒక్కసారిగా పసిడి ధరలు..

Gold Price Today: మహిళలకు ఇది కదా కావాల్సింది.. భారీగా తగ్గుతున్న బంగారం ధర.. ఎంత తగ్గిందంటే..
Gold Price
Follow us on

మహిళలకు శుభవార్త.. బంగారం ధరలు తగ్గుముఖం పడుతూనే ఉన్నాయి. బంగారం, వెండి ధరల్లో కీలక మార్పు చోటుచేసుకుంది. దేశీయ మార్కెట్ లో గోల్డ్, సిల్వర్ రేట్లు మరోసారి నేల చూపులు చూస్తున్నాయి. నిన్న ఒక్కరోజే వీటి ధరల్లో ఊహించని మార్పు కనిపించింది. ఈ మధ్యకాలంలో బంగారం ధరల్లో తీవ్ర ఒడిదొడుకులు కనిపిస్తున్నాయి. కేంద్ర బడ్జెట్‌ తర్వాత ఒక్కసారిగా పసిడి ధరలు దిగి వచ్చాయి. తాజాగా ఆగస్టు 7వ తేదీన దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,890 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.69,700 వద్ద ఉంది. అయితే బంగారం ధరలు ఒక్క రోజులోనే దాదాపు వెయ్యి రూపాయల వరకు తగ్గింది. అదే వెండి ధరలను చూస్తే ఒక్క రోజులోనే 3 వేల రూపాయలకుపైగా తగ్గింది. అయితే ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులోపెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు. మరి తాజాగా దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి: BSNL: కలిసొస్తున్న కాలం.. బీఎస్‌ఎన్‌ఎల్‌ సిమ్‌కార్డులకు భారీ డిమాండ్‌.. త్వరలో 5జీ నెట్‌వర్క్‌!

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:

  1. ఢిల్లీ: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,040 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.69,850 ఉంది.
  2. ముంబై: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,890 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.69,700 ఉంది.
  3. ఇవి కూడా చదవండి
  4. హైదరాబాద్‌: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,89 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.69,700 ఉంది.
  5. చెన్నై: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,4710 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.70,590 ఉంది.
  6. బెంగళూరు: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,990 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.69,810 వద్ద ఉంది.
  7. విజయవాడ: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,890 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.69,700 వద్ద ఉంది.
  8. కేరళ: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,890 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.69,700 వద్ద ఉంది.
  9. కోల్‌కతా: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,890 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.69,700 వద్ద ఉంది.

ఇదిలా ఉండగా, బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. నిన్న ఉదయం 6 గంటల నుంచి ఇప్పటి వరకు చూస్తే దాదా భారీగానే తగ్గుముఖం పట్టింది. ఒక రోజులో 3 వేల రూపాయలకుపైగా తగ్గింది. ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి ధర రూ.82,400 వద్ద కొనసాగుతోంది. అయితే కొన్ని నగరాల్లోధరల్లో హెచ్చు తగ్గులు ఉన్నాయి. అయితే హైదరాబాద్‌, కేరళ, చెన్నై నగరాల్లో మాత్రం వెండి ధర భారీగానే ఉంది. ఇక్కడ కిలో వెండి రూ.87,400 ఉండగా, మిగితా ప్రాంతాల్లో రూ.82,400 వద్ద కొనసాగుతోంది.

ఇది కూడా చదవండి: Indian Railways: మీరు రైలు ప్రయాణం చేస్తున్నారా? ఈ 5 విషయాలు తెలుసుకోండి.. లేకుంటే జైలుకే..

ఇది కూడా చదవండి: Mukesh Ambani: వామ్మో.. ముఖేష్ అంబానీ ఇంటి కరెంటు బిల్లు ఎంతో తెలిస్తే మైండ్‌ బ్లాంకే!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి