Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. పరుగులు పెట్టిన బంగారం ధరలకు బ్రేకులు.. వెండి మాత్రం..

|

Nov 11, 2022 | 6:15 AM

బంగారం ధరల్లో ఎప్పుడు మార్పులు ఉంటాయో చెప్పలేం. ప్రతి రోజు ధరల్లో హెచ్చుతగ్గులు భారీగా ఉంటాయి. నిన్న భారీగా పెరిగిన బంగారం ధర.. నేడు స్థిరంగా ..

Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. పరుగులు పెట్టిన బంగారం ధరలకు బ్రేకులు.. వెండి మాత్రం..
Gold Price
Follow us on

బంగారం ధరల్లో ఎప్పుడు మార్పులు ఉంటాయో చెప్పలేం. ప్రతి రోజు ధరల్లో హెచ్చుతగ్గులు భారీగా ఉంటాయి. నిన్న భారీగా పెరిగిన బంగారం ధర.. నేడు స్థిరంగా కొనసాగుతోంది. ఇక బంగారం ధర నిలకడగా కొనసాగితే.. వెండి మాత్రం స్వల్పంగా తగ్గింది. కిలో వెండిపై రూ.300 వరకు తగ్గుముఖం పట్టింది. దీపావళీ సీజన్‌ లో పెరిగిన పసిడి ధరలు తర్వాత దిగి వచ్చి పెరుగుతూ వస్తోంది. అయితే ఈ ధరలు పెరగడానికి అనేక కారణాలున్నాయని అంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. వాణిజ్యపరమైన కారణాలు, యుద్ధాలు, ద్రవ్యోల్బణం తదితర కారణాల వల్ల ధరల్లో మార్పులు ఉంటున్నాయి. ఒక విషయం ఏంటంటే ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి. రోజులో తగ్గవచ్చు.. పెరగవచ్చు. అలాగే రాష్ట్రాల బట్టి పెరుగుదల ఉంటుంది. ఎందుకంటే ఆయా రాష్ట్రాల పన్నులను బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు. తాజాగా నవంబర్‌ 11న దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు..

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,580 వద్ద ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,360 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,670 వద్ద ఉంది.

ఇవి కూడా చదవండి

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,460 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,770 వద్ద ఉంది.

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,360 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,670 వద్ద ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,410 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,720 వద్ద ఉంది.

కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,290 వద్ద ఉంది.

పుణేలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,390 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,690 వద్ద ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,360 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,670 వద్ద ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,360 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,670 వద్ద ఉంది.

విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,360 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,670 వద్ద ఉంది.

వెండి ధర:

బంగారం ధర నిలకడగా ఉంటే, వెండి ధర స్వల్పంగా తగ్గింది. కిలోపై రూ.3000 వరకు దిగి వచ్చింది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.61,400, ముంబైలో రూ.61,400, ఢిల్లీలో రూ.61,400, కోల్‌కతాలో రూ.61,400, బెంగళూరులో రూ.67,000, కేరళలో రూ.67,000, పుణేలో రూ.61,400, హైదరాబాద్‌లో రూ.67,000, విజయవాడలో రూ.67,000, విశాఖలో కిలో వెండి రూ.67,000 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజిెనెస్ న్యూస్ కోసం