
సావన్ మాసం స్త్రీల అలంకరణకు అత్యంత అనుకూలమైనది. పచ్చ చీర, పచ్చ బ్యాంగిల్స్, మెహందీ, గోల్డ్ వర్క్ ఉన్న గ్రీన్ బ్యాంగిల్స్ కు కూడా గిరాకీ ఉండడానికి ఇదే కారణం. ఇటువంటి పరిస్థితిలో, మీరు కూడా బంగారం లేదా బంగారు ఆభరణాలు కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, మార్కెట్ రేట్లు తెలుసుకోవడం ముఖ్యం. దేశ రాజధాని ఢిల్లీలోని బులియన్ మార్కెట్‌లో జులై 9 ఆదివారం నాడు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.59,510లు నమోదైంది. అలాగే, 22 క్యారెట్ల ధర 10 గ్రాముల ధర రూ.54,550 వద్ద నమోదైంది. అంటే శనివారంతో పోల్చితే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.440లు పెరిగితే, 22 క్యారెట్ల ధర రూ.400 పెరిగింది. అదే సమయంలో వెండి ధర కూడా కేజీపై రూ.1000లు పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చింది.
చెన్నై రూ.54,900(22 క్యారెట్లు), రూ.59,940 (24 క్యారెట్లు)
ముంబై రూ.54,550(22 క్యారెట్లు), రూ.59,510 (24 క్యారెట్లు)
ఢిల్లీ రూ.54,700(22 క్యారెట్లు), రూ.59,660 (24 క్యారెట్లు)
కోల్‌కతా రూ.54,550(22 క్యారెట్లు), రూ.59,510 (24 క్యారెట్లు)
బెంగళూరు రూ.54,550(22 క్యారెట్లు), రూ.59,510 (24 క్యారెట్లు)
హైదరాబాద్ రూ.54,550(22 క్యారెట్లు), రూ.59,510 (24 క్యారెట్లు)
విజయవాడ రూ.54,550(22 క్యారెట్లు), రూ.59,510 (24 క్యారెట్లు)
విజయవాడ రూ.54,550(22 క్యారెట్లు), రూ.59,510 (24 క్యారెట్లు)
చెన్నై రూ.76700
ముంబై రూ. 73300
ఢిల్లీ రూ. 73300
కోల్‌కతా రూ. 73300
బెంగళూరు రూ. 72750
హైదరాబాద్ రూ. 76700
విజయవాడ రూ. 76700
వైజాగ్ రూ. 76700
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..