Gold Price Today: బంగారం, వెండిని కొనుగోలు చేయాలనుకున్నా.. లేదా బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకున్నా.. ముందుగా ఆరోజు బంగారం ధర ఎంతో తెలుసుకోవడం చాలా ముఖ్యం. bankbazaar.com ప్రకారం ఈ రోజు అంటే శనివారం దేశంలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 53,950, 24 క్యారెట్ల బంగారం ధర. 10 గ్రాములు రూ.58,850లకు చేరుకుంది. అంటే నేడు బంగారం ధర గ్రాముకు రూ. 10ల చొప్పున పెరిగడంతో.. 10 గ్రాముల బంగారం ధరపై రూ.100లు పెరగింది.
బులియన్ మార్కెట్‌లో నిన్న అంటే శుక్రవారం 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.53,850కి విక్రయించగా, 24 క్యారెట్ల బంగారం రూ. 10 గ్రాములకు 58,750కి విక్రయించారు. నిన్నటితో పోల్చితే నేడు బంగారం ధరలో కాస్త పెరుగుదల కనిపించింది.
చెన్నై- రూ.54,300(22 క్యారెట్లు), రూ.59,240(24 క్యారెట్లు)
ముంబై- రూ.53,950(22 క్యారెట్లు), రూ.58,850(24 క్యారెట్లు)
ఢిల్లీ- రూ.54,100(22 క్యారెట్లు), రూ.59,000(24 క్యారెట్లు)
కోల్‌కతా- రూ.53,950(22 క్యారెట్లు), రూ.58,850(24 క్యారెట్లు)
హైదరాబాద్- రూ.53,950(22 క్యారెట్లు), రూ.58,850(24 క్యారెట్లు)
వైజాగ్- రూ.53,950(22 క్యారెట్లు), రూ.58,850(24 క్యారెట్లు)
విజయవాడ- రూ.53,950(22 క్యారెట్లు), రూ.58,850(24 క్యారెట్లు)
వెండి గురించి మాట్లాడితే.. శుక్రవారం కిలో రూ. 71,900వద్ద అమ్ముడైంది. నిన్నటితో పోల్చితే వెండి ధర నేడు రూ.500లు తగ్గింది. అంటే నేడు శుక్రవారం కేజీ వెండి ధర రూ. 71,400లకు చేరుకుంది.
ఇక ప్రధాన నగరాల్లో కిలో వెండి ధరలు చూస్తే.. చెన్నైలో రూ.74800లు, ముంబైలో రూ.71400లు, ఢిల్లీలో రూ.రూ.71400లు, కోల్‌కతాలో రూ. 71400లుగా ఉంది. తెలుగు రాష్ట్రాలైన భాగ్యనగరంలో రూ.74,800లు, విజయవాడలో రూ.74,800లు, వైజాగ్‌లో 74,800లుగా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..