AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. 10 గ్రాముల ధర ఎంతంటే..

Gold, Silver Prices Today: ప్రస్తుతం బంగారం, వెండి ధరలు భారీగానే దిగి వస్తున్నాయి. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. ప్రతి రోజు ఉదయం 11 గంటల సమయంలో అప్‌డేట్‌ అవుతుంటాయి. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు. లేదా స్థిరంగా కొనసాగవచ్చు. మీరు..

Gold Price Today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. 10 గ్రాముల ధర ఎంతంటే..
Today Gold Rates
Subhash Goud
|

Updated on: Jun 30, 2026 | 6:27 AM

Share

Gold, Silver Prices Today: ప్రస్తుతం బంగారం, వెండి ధరలు దిగి వస్తు్న్నాయి. గతంలో రికార్డు స్థాయిలో పరుగులు పెట్టిన ఈ రెండు లోహల ధరలు అంతే స్థాయిలో దిగి వస్తున్నాయి. తాజాగా జూన్‌ 30వ తేదీన బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. మొన్నటితో పోలిస్తే తులం బంగారం ధరపై ఏకంగా 2 వేల రూపాయల వరకు దిగి వచచ్చింది. ఈ ధరలు మంగళవారం ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు.

ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:

  1. హైదరాబాద్‌, విజయవాడ – 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,920 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,30,090 వద్ద కొనసాగుతోంది.
  2. ఢిల్లీ -24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,070 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,30,240 వద్ద కొనసాగుతోంది.
  3. ముంబై – 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,920 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,30,090 వద్ద కొనసాగుతోంది.
  4. చెన్నై -24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,080 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,990 వద్ద కొనసాగుతోంది.
  5. బెంగళూరు -24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,920 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,30,090 వద్ద కొనసాగుతోంది.
  6. కోల్‌కతా -24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,920 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,30,090 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు:

హైదరాబాద్‌, విజయవాడ, చెన్నై, కేరళలో కిలో వెండి ధర రూ.2,44,900 ఉంది. అలాగే ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కిలో వెండి రూ.2,37,900 వద్ద ట్రేడవుతోంది.

ఇది కూడా చదవండి: Gold Price: తులం బంగారం రూ.3 లక్షలకు చేరుతుందా..? ధరల పెరుగుదల వెనుక అసలు కారణాలు ఇవే..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్