Telugu News Business Gold Price Today: Gold and Silver Rate in Mumbai, delhi, Chennai, Hyderabad and other cities
Gold Price Today: తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో ఎంతో తెలుసా..?
Gold Price Today: బంగారం ధరల్లో ప్రతి రోజు హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటున్నాయి. ఒక రోజు పెరిగితే మరో పెరుగుతుంది. మన భారతీయ సాంప్రదాయంలో బంగారానికి మహిళలు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. తాజాగా మార్చి 4 మంగళవారం దేశీయంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
ప్రతి రోజు బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంటుంది. తాజాగా మార్చి 4న దేశీయంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,390ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.86,610 వద్ద ఉంది. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు..లేదా స్థిరంగా కొనసాగవచ్చు. ఆయా ప్రాంతాలను బట్టి బంగారం ధరల్లో తేడా ఉండవచ్చని గుర్తించుకోండి.