Gold Price Today: మహిళలకు ఇది కదా కావాల్సింది.. భారీగా తగ్గుతున్న బంగారం ధరలు.. తులం ఎంతంటే..!

Gold Price Today: బంగారం ఒక ప్రధాన పెట్టుబడిగా ఉపయోగపడుతుంది. వివాహాలు, పండుగలలో అపారమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక రాజకీయ సంఘటనలు, డిమాండ్, సరఫరా వంటి అనేక కారణాల వల్ల ఈ ధరలు మారుతూ ఉంటాయి. ప్రపంచ మార్కెట్‌లో ఒడిదుడుకుల..

Gold Price Today: మహిళలకు ఇది కదా కావాల్సింది.. భారీగా తగ్గుతున్న బంగారం ధరలు.. తులం ఎంతంటే..!

Updated on: Apr 09, 2025 | 6:24 AM

బంగారం, వెండి ధరలు రోజురోజుకు దిగి వస్తున్నాయి. లక్ష మార్క్‌ దాటే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేసినా.. ట్రంప్‌ నిర్ణయంతో ఒక్కసారిగా బంగారం ధరలు దిగి వస్తున్నాయి. నిన్నటికి ఇప్పటికి పోలిస్తే దాదాపు రూ.600 వరకు తగ్గుముఖం పట్టింది. గత ఐదారు రోజుల కిందట తులం బంగారం ధర రూ.94 వేల వరకు వెళ్లగా, ప్రస్తుతం రూ.90 వేల లోపు నమోదవుతోంది. ఏప్రిల్‌ 9వ తేదీన దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

  1. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82,240 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.89,720 వద్ద కొనసాగుతోంది.
  2. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82,240 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.89,720 వద్ద కొనసాగుతోంది.
  3. ఢిల్లీలో చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82,390 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.89,870 వద్ద కొనసాగుతోంది.
  4. హైదరాబాద్‌లో చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82,240 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.89,720 వద్ద కొనసాగుతోంది.
  5. విజయవాడలో చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82,240 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.89,720 వద్ద ఉంది.
  6. బెంగళూరులో చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82,240 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.89,720 వద్ద కొనసాగుతోంది.
  7. కోల్‌కతాలో చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82,240 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.89,720 ఉంది.
  8. ఇక వెండి ధర విషయానికొస్తే బంగారం బాటలోనే సిల్వర్‌ పయనిస్తోంది. కిలో వెండి ధర రూ.93,900 ఉంది.

బంగారం ఒక ప్రధాన పెట్టుబడిగా ఉపయోగపడుతుంది. వివాహాలు, పండుగలలో అపారమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక రాజకీయ సంఘటనలు, డిమాండ్, సరఫరా వంటి అనేక కారణాల వల్ల ఈ ధరలు మారుతూ ఉంటాయి. ప్రపంచ మార్కెట్‌లో ఒడిదుడుకుల కారణంగా బంగారం ధరలు తగ్గుతున్నాయి. ఇందులో ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు వంటి పెద్ద కారణాలు ఉన్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి