AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: పండగకు ముందు బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన ధరలు

బంగారం అంటే భారతీయులకు ఎంతో ఇష్టం. ఏ మాత్రం డబ్బులు బంగారం కొనాలనే ప్లాన్‌ చేస్తుంటారు. భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా.. మన దగ్గర ఉన్న బంగారం ఉంటే ఆర్థికంగా ఎంతో భరోసా ఉంటుంది. మన భారతీయ సాంప్రదాయంలో బంగారానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. మరి ఈరోజు (2 అక్టోబర్ 2024) బంగారం, వెండి ధరలు స్వల్పంగా..

Gold Price Today: పండగకు ముందు బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన ధరలు
Subhash Goud
|

Updated on: Oct 02, 2024 | 6:36 AM

Share

బంగారం అంటే భారతీయులకు ఎంతో ఇష్టం. ఏ మాత్రం డబ్బులు బంగారం కొనాలనే ప్లాన్‌ చేస్తుంటారు. భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా.. మన దగ్గర ఉన్న బంగారం ఉంటే ఆర్థికంగా ఎంతో భరోసా ఉంటుంది. మన భారతీయ సాంప్రదాయంలో బంగారానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. మరి ఈరోజు (2 అక్టోబర్ 2024) బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత రెండు, మూడు రోజులుగా తగ్గుతూ వస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో సహా, దేశంలోని ప్రధాన నగరాల్లో ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. అయితే ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు.

ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:

➦ చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 70,490 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.76,900.

➦ ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,490 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.76,900 ఉంది.

➦ ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,640, ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.76,050 ఉంది.

➦ హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,490 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.76,900 ఉంది.

➦ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,490 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.76,900 వద్ద నమోదైంది.

➦ ఇక కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,490 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.76,900 ఉంది.

➦ బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,490 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.76,900 ఉంది.

➦ ఇక బంగారం ధర స్వల్పంగా తగ్గుతుంటే వెండి కూడా అదే బాటలో పయనిస్తోంది. సిల్వర్‌ ధర స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.94,900 వద్ద ఉంది.

అయితే పైన పేర్కొన్న ఈ బంగారం ధరలు జీఎస్టీ, టీసీఎస్‌ వంటివి కలిపి ఉండవు. మీరు కొనుగోలు చేసిన తర్వాత వేరేగా చెల్లించాల్సి ఉంటుందని గుర్తించుకోండి. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అయితే ఈ ధరలలో హెచ్చు తగ్గులు స్థానిక పరిస్థితిని బట్టి ఉండొచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..