Gold Price Today: పండగకు ముందు షాకిచ్చిన బంగారం ధరలు.. తులంపై ఎంత పెరిగిందంటే..

|

Oct 04, 2024 | 6:25 AM

బడ్జెట్‌ నుంచి తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు.. మళ్లీ పరుగులు పెడుతోంది. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతూనే ఉంది. మన భారతీయ సాంప్రదాయంలో బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. తాజాగా దేశంలో బంగారం ధరలు పెరిగాయి. అక్టోబర్‌ 4వ తేదీన తులం బంగారంపై..

Gold Price Today: పండగకు ముందు షాకిచ్చిన బంగారం ధరలు.. తులంపై ఎంత పెరిగిందంటే..
Gold Price
Follow us on

బడ్జెట్‌ నుంచి తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు.. మళ్లీ పరుగులు పెడుతోంది. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతూనే ఉంది. మన భారతీయ సాంప్రదాయంలో బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. తాజాగా దేశంలో బంగారం ధరలు పెరిగాయి. అక్టోబర్‌ 4వ తేదీన తులం బంగారంపై రూ.110 ఎగబాకింది. ప్రస్తుతం దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ56,880 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.77,560 వద్ద ఉంది.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:

  • చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,560 ఉంది.
  • ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,560 ఉంది.
  • ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,710 ఉంది.
  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,560 ఉంది.
  • విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,560 వద్ద ఉంది.
  • బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,560 ఉంది.
  • కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,560 ఉంది.
  • ఇక బంగారం ధర పెరుగుతుంటే వెండి ధర స్థిరంగా ఉంది. కిలో వెండి ధర రూ.95,000 ఉంది.

బంగారం స్వచ్ఛత తెలుసుకోవడం ఎలా?

బంగారం స్వచ్ఛతను గుర్తించడానికి ISO (ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్) ద్వారా హాల్ మార్కులు ఇస్తారు. 24 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 999, 23 క్యారెట్‌లపై 958, 22 క్యారెట్‌పై 916, 21 క్యారెట్‌పై 875, 18 క్యారెట్‌పై 750 అని రాసి ఉంటుంది. ఎక్కువగా బంగారాన్ని 22 క్యారెట్లలో విక్రయిస్తుండగా, కొందరు 18 క్యారెట్లను కూడా ఉపయోగిస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి