AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: గోల్డ్ లవర్స్‌కి ఇది షాకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఎంతకు చేరాయంటే

బంగారం ధరలు కాస్త శాంతిస్తున్నాయని అనుకుంటున్న తరుణంలో మళ్లీ పెరుగుతున్నాయి. తులం బంగారం ధర మళ్లీ రూ. 75 వేల మార్క్‌కు చేరువయ్యేందుకు సన్నద్దమైంది. ఇదిలా ఉంటే.. గురువారం మరోసారి బంగారం ధరల్లో మార్పులు కనిపించాయి. బుధవారంతో పోలిస్తే..

Gold Price Today: గోల్డ్ లవర్స్‌కి ఇది షాకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఎంతకు చేరాయంటే
Gold Jewellery
Ravi Kiran
|

Updated on: Jun 13, 2024 | 7:26 AM

Share

బంగారం ధరలు కాస్త శాంతిస్తున్నాయని అనుకుంటున్న తరుణంలో మళ్లీ పెరుగుతున్నాయి. తులం బంగారం ధర మళ్లీ రూ. 75 వేల మార్క్‌కు చేరువయ్యేందుకు సన్నద్దమైంది. ఇదిలా ఉంటే.. గురువారం మరోసారి బంగారం ధరల్లో మార్పులు కనిపించాయి. బుధవారంతో పోలిస్తే.. మళ్లీ స్వల్పంగా పెరిగాయి. మరి దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

* దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,310గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. 72,320 వద్ద కొనసాగుతోంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 66,160కాగా,24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 72,170గా ఉంది.

* చెన్నైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 66,810కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 72,880గా ఉంది.

* కోల్‌కతాలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,160కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,170 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..

* హైదరాబాద్‌లో సోమవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,160కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,170గా ఉంది.

* విజయవాడలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,160కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,170గా ఉంది.

* విశాఖపట్నం విషయానికొస్తే ఇక్కడ కూడా ఈ రోజు హైదరాబాద్‌, విజయవాడలో నమోదైన ధరలు మాదిరిగానే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,160కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,170గా ఉంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

వెండి కూడా బంగారం బాటలో పయణిస్తోంది. వాటి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. కిలో వెండి రూ. 100వరకు పెరిగింది. ఢిల్లీతో పాటు, ముంబయి, కోల్‌కతా, పుణెలో కిలో వెండి ధర రూ. 91,400గా ఉండగా హైదరాబాద్‌, చెన్నై, విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర రూ. 95,900కి చేరుకుంది. కాగా, ఈ బంగారం ధరలు ఈరోజు ఉదయం ఆరు గంటలకు నమోదైనవిగా గమనించగలరు. బంగారం కోనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు చెక్‌ చేసుకోవడం బెటర్‌. ఇక లేటెస్ట్‌ బంగారం ధరలను తెలుసుకోవడానికి, మీరు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

ఇది చదవండి: రూ. 6 కోట్లు పెట్టి బంగారు నగలు చేయించిన మహిళ.. తెల్లారి ఊహించని ట్విస్ట్

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం క్లిక్ చేయండి.

పాపికొండల ఒడ్డున ప్రత్యక్షమైన భారీ మొసళ్ళు
పాపికొండల ఒడ్డున ప్రత్యక్షమైన భారీ మొసళ్ళు
విజయం సాధించాలని గణనాథుడిని ప్రార్థించిన టీమిండియా
విజయం సాధించాలని గణనాథుడిని ప్రార్థించిన టీమిండియా
ఫుల్‌గా తాగాడు.. నీట్‌గా ట్రాన్స్‌ఫార్మర్‌ ఎక్కాడు.. కట్‌చేస్తే..
ఫుల్‌గా తాగాడు.. నీట్‌గా ట్రాన్స్‌ఫార్మర్‌ ఎక్కాడు.. కట్‌చేస్తే..
'బరాబర్ ప్రేమిస్తా' హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ మామూలుగా లేదుగా
'బరాబర్ ప్రేమిస్తా' హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ మామూలుగా లేదుగా
బంగారం, వెండి అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..! ఈ సీక్రెట్..
బంగారం, వెండి అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..! ఈ సీక్రెట్..
క్యాన్సర్ రమ్మన్నా రాదు.. వీటి జోలికి వెళ్లకపోతే చాలు..
క్యాన్సర్ రమ్మన్నా రాదు.. వీటి జోలికి వెళ్లకపోతే చాలు..
ఒక్కరాత్రిలో టీమిండియా పరువు కాపాడి హీరోగా మారిన హైదరాబాదీ
ఒక్కరాత్రిలో టీమిండియా పరువు కాపాడి హీరోగా మారిన హైదరాబాదీ
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వాడేవారికి హెచ్చరిక.. హ్యాక్ ముప్పు
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వాడేవారికి హెచ్చరిక.. హ్యాక్ ముప్పు
రికార్డు స్థాయిలో పెరిగిన భారత విదేశీ మారక నిల్వలు!
రికార్డు స్థాయిలో పెరిగిన భారత విదేశీ మారక నిల్వలు!
మార్చి నెలలో అరుదైన చంద్రగ్రహణం.. భారతదేశంలో ఎక్కడ కనిపిస్తుందంటే
మార్చి నెలలో అరుదైన చంద్రగ్రహణం.. భారతదేశంలో ఎక్కడ కనిపిస్తుందంటే