Gold Price Today: రూ.90 వేలకు చేరువలో వెండి.. బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

దేశంలో బంగారం, వెండి ధరల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ధరలు ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతున్నాయి. అయితే తాజాగా మే 15వ తేదీన బంగారం ధర స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ కాకపోయినా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మరి దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

Gold Price Today: రూ.90 వేలకు చేరువలో వెండి.. బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
Gold Price
Follow us

|

Updated on: May 15, 2024 | 6:21 AM

దేశంలో బంగారం, వెండి ధరల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ధరలు ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతున్నాయి. అయితే తాజాగా మే 15వ తేదీన బంగారం ధర స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ కాకపోయినా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మరి దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.. మీరు మిస్డ్ కాల్ ద్వారా బంగారం, వెండి ధరలను కూడా తనిఖీ చేయవచ్చు. బంగారం ధరలను తెలుసుకోవడానికి, మీరు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు. కొంత సమయం లోపు మీరు SMS ద్వారా రేటు సమాచారాన్ని పొందుతారు. అదే సమయంలో మీరు అధికారిక వెబ్‌సైట్ ibjarates.comని సందర్శించడం ద్వారా ఉదయం, సాయంత్రం గోల్డ్ రేట్ అప్‌డేట్‌లను తెలుసుకోవచ్చు. అలాగే ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా ఉండవచ్చు.

  • చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,890 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,970 ఉంది.
  • ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,740 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,810 ఉంది.
  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,740 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,810.
  • ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,740 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,810.
  • ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,890 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,960.
  • బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,740 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,810.
  • కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,740 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,810.
  • విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,740 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,810.
  • కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,740 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,810 ఉంది.
  • ఇక బంగారం ధర స్వల్పంగా తగ్గితే వెండి మాత్రం స్వల్పంగానే పెరిగింది. కిలో వెండి ధర రూ.87,300 వద్ద కొనసాగుతోంది.

మేకింగ్ ఛార్జీలు, ట్యాక్స్‌లు విడివిడిగా..

ఇండియన్ బులియన్ జువెలర్స్ అసోసియేషన్ విడుదల చేసిన ధరలు వివిధ స్వచ్ఛతలతో కూడిన బంగారం ప్రామాణిక ధర గురించి సమాచారాన్ని అందజేస్తాయి. ఈ ధరలన్నీ పన్ను, మేకింగ్ ఛార్జీలకు ముందు ఉంటాయి. IBJA జారీ చేసిన రేట్లు దేశవ్యాప్తంగా సార్వత్రికమైనవి కానీ వాటి ధరలలో జీఎస్టీ ఉండదు. ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు, బంగారం లేదా వెండి ధరలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వాటిలో పన్నులు ఉంటాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్