Gold Price Today: పసిడి ప్రియులకు స్వల్ప ఊరట.. హైదరాబాద్‎లో తులం ధర ఎంతంటే..

|

May 06, 2024 | 6:17 AM

పసిడి కొనుగోలుదారులకు గుడ్ న్యూస్. ఈరోజు మార్కెట్లో బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. సాధారణంగా బంగారం కొనేందుకు చాలా మంది ఉత్సాహం చూపిస్తారు. అయితే ప్రస్తుతం ఉన్న ధరలు కొనుగోలుదారులను నిరుత్సాహానికి గురిచేస్తున్నాయి. దీనికి కారణం అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పాడిన ఆర్థిక పరిస్థితులు, డాలర్ విలువలో మార్పు, స్టాక్ మార్కెట్లలో నెలకొన్న గడ్డుపరిస్థితులే అని అంటున్నారు నిపుణులు. ఈరోజు హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన తులం బంగారం ధర రూ. 71,820గా ఉంది. అదే 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం రేటు రూ. 65,840కు చేరింది.

Gold Price Today: పసిడి ప్రియులకు స్వల్ప ఊరట.. హైదరాబాద్‎లో తులం ధర ఎంతంటే..
Gold Price
Follow us on

పసిడి కొనుగోలుదారులకు గుడ్ న్యూస్. ఈరోజు మార్కెట్లో బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. సాధారణంగా బంగారం కొనేందుకు చాలా మంది ఉత్సాహం చూపిస్తారు. అయితే ప్రస్తుతం ఉన్న ధరలు కొనుగోలుదారులను నిరుత్సాహానికి గురిచేస్తున్నాయి. దీనికి కారణం అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పాడిన ఆర్థిక పరిస్థితులు, డాలర్ విలువలో మార్పు, స్టాక్ మార్కెట్లలో నెలకొన్న గడ్డుపరిస్థితులే అని అంటున్నారు నిపుణులు. ఈరోజు హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన తులం బంగారం ధర రూ. 71,820గా ఉంది. అదే 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం రేటు రూ. 65,840కు చేరింది. నిన్నటి ధరలతో పోలిస్తే తులంపై రూ. 10 తగ్గింది. ఇక కిలో వెండి ధర కూడా రూ. 86,400గా ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే కిలోపై రూ.100 తగ్గింది. దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పడు చూద్దాం.

24 క్యారెట్ల బంగారం ధర రూ.

  • హైదరాబాద్ – రూ. 71,820
  • విజయవాడ – రూ. 71,820
  • బెంగళూరు – రూ. 71,820
  • ముంబై – రూ. 71,820
  • చెన్నై – రూ. 71,990

22 క్యారెట్ల పసిడి ధర రూ.

  • హైదరాబాద్ – రూ. 65,840
  • విజయవాడ – రూ. 65,840
  • బెంగళూరు – రూ. 65,840
  • ముంబై – రూ. 65,840
  • చెన్నై – రూ. 65,990

కిలో వెండి ధర రూ.

  • హైదరాబాద్ – రూ. 86,400
  • విజయవాడ – రూ. 86,400
  • బెంగళూరు – రూ. 82,500
  • ముంబై – రూ. 82,900
  • చెన్నై – రూ. 86,400

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..