పసిడి ప్రేమికులకు గుడ్ న్యూస్. ముఖ్యంగా మహిళలకు ఇది తీపికబురు. బంగారం ధరలు తగ్గాయి. పసిడి ధరలు నెల దిగివస్తున్నాయి. గత కొద్ది రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు ఈరోజు పడిపోయాయి. బంగారం కొనుగోలు చేయాలని భావించేవారికి ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. రాఖీ పౌర్ణమి వేళ బంగారం ధరలు తగ్గుతుండడం.. అతివలకు ఊరట కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు.. దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,210కు చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్.. రూ. 47,210కి చేరింది. అలాగే దేశంలో పలు ప్రధాన నగరాల్లో కూడా బంగారం ధరలలో మార్పులు జరిగాయి.
హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 44,150 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 48,170కి చేరింది. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 46,300 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,500కి చేరింది. ఇక దేశీయ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,210 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 47,210కి చేరింది. అలాగే విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో కూడా బంగారం ధరలలో మార్పులు జరిగాయి. అక్కడ10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 44,150 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 48,170కి చేరింది. ఇక చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,650కి చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,710కి చేరింది. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపనున్నాయి.
Also Read: Weight Lose: బరువు తగ్గడం అంత ఈజీ కాదని అందరికి తెలుసు..! కానీ ఈ 5 విషయాలు తెలుసుకుంటే మంచిది..
లార్డ్స్‌లో సెంచరీ చేస్తే అంతా అయిపోలేదు..! అసలు కథ ఇప్పుడే మొదలైందంటున్న ఇండియన్ మాజీ క్రికెటర్..