Latest Gold Rate: బంగారం అంటే ఇష్టపడే మహిళలలకు గుడ్‌న్యూస్. గత రెండు రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం(Gold) ధర మంగళవారం భారీగా తగ్గింది. ఈరోజు ఉదయం దేశీయ మార్కెట్లో బంగారం ధర రూ.510 తగ్గింది. దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 50,510కు చేరింది. అలాగే తెలుగు రాష్ట్రాలతోపాటు.. ఇతర ముఖ్య నగరాల్లోనూ బంగారం ధరలు మార్పులు వచ్చాయి.
ఈరోజు ఉదయం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46, 300కు చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 50,510కు చేరింది. ఇక ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ 46,300కు చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 50,510కు చేరింది. అలాగే ముంబైలో ఈ ఉదయం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ. 46,300 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్స్ రూ. 50,510కు చేరింది. ఇక విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46, 300కు చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 50,510కు చేరింది. అలాగే చెన్నైలో ఈ ఉదయం 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 46,950కు చేరింది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలు రూ.51,220కు చేరింది. ఇక బెంగుళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 46,300 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలు రూ. 51,510కు చేరింది.
ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్ల ఆధారంగా ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. అయితే.. వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కావున మీరు కొనుగోలు చేసే ముందు ఒక్కసారి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిదని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.
Read Also.. Alliance Air: అమ్మకానికి ఎయిరిండియా అనుబంధ సంస్థలు.. విక్రయానికి అలయన్స్ ఎయిర్