Gold Price Today: పసిడి కొనుగోలుదారులకు ఊరట.. స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

దేశంలో బంగారం ధరల్లో ప్రతిరోజు మార్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. నిన్న, మొన్నటి వరకు పెరిగిన పసిడి ధరలు ఈరోజు కొంత క్షీణించింది. దీనికి కారణం అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ఆర్థిక పరిస్థితులు, స్టాక్ మార్కెట్లలో వచ్చిన మార్పులు, దేశీయ పెట్టుబడుల్లో అసమానతలు, వడ్డీరేట్లలో చోటు చేసుకున్న హెచ్చుతగ్గులు, డాలర్ విలువలో మార్పులు వెరసి ఇలాంటి పరిస్థితులకు కారణం అవుతోంది.

Gold Price Today: పసిడి కొనుగోలుదారులకు ఊరట.. స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు
Gold Price
Follow us

|

Updated on: Apr 15, 2024 | 6:26 AM

దేశంలో బంగారం ధరల్లో ప్రతిరోజు మార్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. నిన్న, మొన్నటి వరకు పెరిగిన పసిడి ధరలు ఈరోజు కొంత క్షీణించింది. దీనికి కారణం అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ఆర్థిక పరిస్థితులు, స్టాక్ మార్కెట్లలో వచ్చిన మార్పులు, దేశీయ పెట్టుబడుల్లో అసమానతలు, వడ్డీరేట్లలో చోటు చేసుకున్న హెచ్చుతగ్గులు, డాలర్ విలువలో మార్పులు వెరసి ఇలాంటి పరిస్థితులకు కారణం అవుతోంది. అయితే నిన్న హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 72,550 కాగా ఈరోజు రూ. 72,540గా ఉంది. అంటే రూ. 10 తగ్గుదల కనిపిస్తోంది. అదే 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం ధర నిన్న రూ.66,500 కాగా ఈరోజు రూ. 66,490గా కొనసాగుతోంది. ఇక వెండి కూడా కిలోపై రూ.100 తగ్గి 88,900గా ఉంది. దేశంలోని పలు ప్రధాన పట్టణాల్లో నెలకొన్న బంగారం, వెండి ధరలను ఇప్పుడు పరిశీలిద్దాం.

  • విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 72,540 కాగా 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 66,490 గా ఉంది.
  • చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.74,790 కాగా 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.68,560 గా కొనసాగుతోంది.
  • ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,540 కాగా 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.66,490 గా కొనసాగుతోంది.
  • బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 72,540 కాగా 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 66,490 గా కొనసాగుతోంది.

వెండి ధరలు..

  • విజయవాడ – రూ. 88,900
  • చెన్నై – రూ. 88,900
  • ముంబై – రూ. 85,400
  • బెంగళూరు – రూ. 84,650

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది
పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది
కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?
కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?
చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు
చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు
తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం
తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం
రెండ్రోజుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. నివేదికలో కీలక నేతలు..?
రెండ్రోజుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. నివేదికలో కీలక నేతలు..?
ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు.!కారణం తెలిసి వైద్యులే షాక్
ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు.!కారణం తెలిసి వైద్యులే షాక్
బయటికి చెప్పట్లేదు కానీ.. పుష్ప 2 కి డేంజర్ బెల్స్. రాకపోతే.?
బయటికి చెప్పట్లేదు కానీ.. పుష్ప 2 కి డేంజర్ బెల్స్. రాకపోతే.?
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..