మహిళలకు గుడ్‌న్యూస్.. రోజురోజుకు పరుగులు పెడుతున్న బంగారం ధర ఈ రోజు దిగి వచ్చింది. రూ.53వేలకు చేరువలో ఉన్న పసిడి ధర.. మరింతగా దిగి వచ్చింది. ఇక వెండి మాత్రం పరుగులు పెడుతోంది. కిలో వెండిపై ఏకంగా రూ.1000లకుపైగా ఎగబాకింది. తులం బంగారంపై రూ.490 వరకు తగ్గింది. నవంబర్ 16న దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ర.47,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,150 ఉంది. ఇక దేశీయంగా కిలో వెండి ధర రూ.62,700 ఉంది. అయితే ఈ ధరలు రాష్ట్రాలను బట్టి ఉంటాయి. ఎందుకంటే పన్నును బట్టి ధరల్లో తేడాలు ఉండవచ్చు.
➦ చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,890 ఉంది.
➦ ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,150 ఉంది.
➦ ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,300 ఉంది.
➦ కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,150 ఉంది.
➦ బెంగళూరులో 22 క్యారెట్ల10 గ్రాముల ధర రూ.47,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,200 ఉంది.
➦ హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,150 ఉంది.
➦ కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,150 ఉంది.
➦ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,150 వద్ద ఉంది.
➦ విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,150 ఉంది.
చెన్నైలో కిలో వెండి ధర రూ.68,500, ముంబైలో రూ.62,700, ఢిల్లీలో రూ.62,700, కోల్‌కతాలో రూ.62,700, బెంగళూరులో రూ.65,500, హైదరాబాద్‌లో రూ.68,500, కేరళలో రూ.68,500, విజయవాడలో రూ.68,500, విశాఖలో రూ.67,700 ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి