Gold Price: బంగారం కొనుగోలు దారులకు పండగలాంటి వార్త.. తులంపై ఏకంగా ఎంత తగ్గిందో తెలుసా.?

|

Aug 10, 2023 | 6:28 AM

ఇటీవలి కాలంలో బంగారంపై వినియోగదారుల్లో బంగారం కొనుగోల్లపై ఆసక్తి తగ్గుముఖం పడుతోంది. బంగారం ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్యులు అటు వైపు చూడాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. తులం ఏకంగా రూ. 60 వేలు దాటేయడంతో గోల్డ్‌ కొనుగోల్లు భారీగా తగ్గాయి. ఈ నేపథ్యంలోనే బంగారం ధరలో మార్పులు కనిపించనట్లు తెలుస్తోంది. మరి దేశ వ్యాప్తంగా గురువారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Gold Price: బంగారం కొనుగోలు దారులకు పండగలాంటి వార్త.. తులంపై ఏకంగా ఎంత తగ్గిందో తెలుసా.?
Gold Price Today
Follow us on

గడిచిన కొన్ని రోజులుగా బంగారం ధరలు పెరుగుతున్నాయి, లేదా స్థిరంగా కొనసాగాయి. కానీ పెద్దగా తగ్గుదల మాత్రం కనిపించలేదు. అయితే తాజాగా బంగారం ధర ఒక్కసారిగా తగ్గింది. తులంపై ఒక్క రోజే ఏకంగా రూ. 110 తగ్గడం విశేషం. ఇటీవలి కాలంలో బంగారంపై వినియోగదారుల్లో బంగారం కొనుగోల్లపై ఆసక్తి తగ్గుముఖం పడుతోంది. బంగారం ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్యులు అటు వైపు చూడాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. తులం ఏకంగా రూ. 60 వేలు దాటేయడంతో గోల్డ్‌ కొనుగోల్లు భారీగా తగ్గాయి. ఈ నేపథ్యంలోనే బంగారం ధరలో మార్పులు కనిపించనట్లు తెలుస్తోంది. మరి దేశ వ్యాప్తంగా గురువారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

* దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్స్‌ ధర రూ. 55,100, 24 క్యారెట్స్‌ ధర రూ. 60,110గా ఉంది.

* ముంబైలో 22 క్యారెట్స్‌ ధర రూ. 54,950, 24 క్యారెట్స్‌ రూ. 59,950గా ఉంది.

ఇవి కూడా చదవండి

* చెన్నైలో 22 క్యారెట్స్‌ ధర రూ. 55,300, 24 క్యారెట్స్‌ ధర రూ. 60,330 వద్ద కొనసాగుతోంది.

* బెంగళూరులో 22 క్యారెట్స్‌ రూ. 54,950, 24 క్యారెట్స్‌ రూ. 59,950గా ఉంది.

* పుణెలో 22 క్యారెట్స్‌ రూ. 54,950, 24 క్యారెట్స్‌ ధర రూ. 59,950గా ఉంది.

* కోల్‌కతాలో 22 క్యారెట్స్‌ గోల్డ్‌ రూ. 54,950, 24 క్యారెట్ల బంగారం రూ. 59,950గా ఉంది.

* జైపూర్‌లో 22 క్యారెట్స్‌ రూ. 55,100, 24 క్యారెట్స్‌ రూ. 60,110గా ఉంది.

* మదురైలో 22 క్యారెట్స్‌ ధర రూ. 55,300, 24 క్యారెట్స్‌ ధర రూ. 60,330 వద్ద కొనసాగుతోంది.

* హైదరాబాద్‌లో 22 క్యారెట్స్‌ రూ. 54,950, 24 క్యారెట్స్‌ రూ. 59,950గా ఉంది.

* నిజామాబాద్‌లో 22 క్యారెట్స్‌ ధర రూ. 54,950, 24 క్యారెట్స్‌ ధర రూ. 59,950వద్ద కొనసాగుతోంది.

* వరంగల్‌లో 22 క్యారెట్స్‌ ధర రూ. 54,950, 24 క్యారెట్స్‌ రూ. 59,950 వద్ద కొనసాగుతోంది.

* విజయవాడలో 22 క్యారెట్స్‌ ధర రూ. 54,950, 24 క్యారెట్స్‌ రూ. 59,950గా ఉంది.

* విశాఖపట్నంలో 22 క్యారెట్స్‌ రూ. 54,950, 24 క్యారెట్స్‌ రూ. 59,950గా ఉంది.

* తిరుపతిలో 22 క్యారెట్స్‌ ధర రూ. 54,950, 24 క్యారెట్ల ధర రూ. 59,950 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

* ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 73,500 వద్ద కొనసాగుతోంది.

* ముంబైలో కిలో వెండి ధర రూ. 73,500గా ఉంది.

* చెన్నైలో వెండి ధర రూ. 76,700 వద్ద కొనసాగుతోంది.

* బెంగళూరులో కిలో వెండి ధర రూ. 73,000గా ఉంది.

* హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 76,700 వద్ద కొనసాగుతోంది.

* విజయవాడలో కిలో వెండి రూ. 76,700గా ఉంది.

* విశాఖపట్నంలో కిలో వెండి రూ. 76,700 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..