
భారత మార్కెట్‌లో పసిడి ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. ప్రస్తుతం దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,53,010లు ధర పలుకుతుండగా, 22 క్యారెట్ల ధర రూ. 1,40,260 వద్ద కొనసాగుతోంది. వెండి ధరలు కూడా అదే బాటలో పయనిస్తూ కిలోకు రూ. 2,74,900 వద్ద స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో గత రెండు మూడు రోజులుగా ధరలు పెరుగుతూ వస్తున్నాయి. చెన్నైలో మాత్రం బంగారం ధరలు దేశంలోనే గరిష్టంగా (రూ. 1,53,840) నమోదవుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు, రూపాయి విలువలో మార్పుల కారణంగానే ఈ ధరల వ్యత్యాసం కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయినప్పటికీ పసిడి ప్రియులకు ఇది మంచి కొనుగోలు సమయమని చెప్పవచ్చు. దేశంలోని ప్రధాన నగరాలు పట్టణాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
భారతదేశంలో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ1,53,010లకు పడిపోయింది. అదే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.1,40,260లకు చేరింది. వెండి సైతం బంగారం బాటలోనే పయనిస్తోంది. వెండి ధర గ్రాముకు రూ. 274.90లు ఉండగా, భారత మార్కెట్‌లో కిలో వెండి ధర రూ. 2,74,900ల వద్ద కొనసాగుతోంది. దేశంలోని ఢిల్లీ, ముంభై, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,53,840, 22 క్యారెట్ల ధర రూ.1,41,020 ఉంది. వెండి కిలో ధర రూ.2,74,900 లుగా ఉంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,53,160, 22 క్యారెట్ల ధర రూ.1,40,410 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,70,100 ఉంది.
ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,53,010, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,40,260 ఉంది. వెండి కిలో ధర రూ.2,70,100 లుగా ఉంది.
బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,53,010, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,40,260 ఉంది. వెండి కిలో ధర రూ.2,70,100 లుగా ఉంది.
కోల్‌కత్తాలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,53,010, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,40,260 ఉంది. వెండి కిలో ధర రూ.2,70,100 లుగా ఉంది.
హైదరాబాద్‌లో బంగారం 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,53,010, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,40,260 ఉంది. వెండి కిలో ధర రూ.2,74,900 ఉంది.
విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,53,010, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,40,260 ఉంది. వెండి కిలో ధర రూ.2,74,900 ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..