Gold and Silver Price Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్‌.. దిగివచ్చిన బంగారం, వెండి ధరలు..!

Gold and Silver Price Today: పసిడి అంటే భారతీయులకు అత్యంత ఇష్టమైనది. భారతీయ సాంప్రదాయంలో బంగారానికి అత్యధికంగా విలువ ఇస్తుంటారు..

Gold and Silver Price Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్‌.. దిగివచ్చిన బంగారం, వెండి ధరలు..!
Gold And Silver
Follow us

|

Updated on: Jul 22, 2021 | 6:50 AM

Gold and Silver Price Today: పసిడి అంటే భారతీయులకు అత్యంత ఇష్టమైనది. భారతీయ సాంప్రదాయంలో బంగారానికి అత్యధికంగా విలువ ఇస్తుంటారు మహిళలు. ధర ఎంత పెరిగినా కూడా భారతీయులు బంగారం కొనుగోళ్లు మాత్రం జరుగుతూనే ఉంటాయి. బంగార ధరల్లో ప్రతి రోజు హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా దేశీయంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఇక దేశీయంగా గురువారం ఉదయం పరిశీలిస్తే ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా ఉన్నాయి.

దేశంలో ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:

► దేశ ఆర్థిక రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,330 ఉంది.

► చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,420 ఉంది.

► దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,120 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,120 ఉంది.

► కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,150 ఉంది.

► బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,980 ఉంది.

► కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,980 ఉంది.

► హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,980 ఉంది.

► విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,980 ఉంది.

వెండి ధరలు

ఇక దేశీయంగా వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశంలోని కొన్ని ప్రధాన ప్రాంతాల్లో ధరలు హెచ్చు తగ్గులు ఉన్నాయి. ఇక దేశీయంగా ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి.

ఇక దేశంలో వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. తాజాగా గురువారం అన్ని ప్రధాన నగరాల్లో తగ్గుముఖం పడుతుంటే.. హైదరాబాద్‌లో మాత్రం పెరిగింది. ఇక దేశీయంగా ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.66,600 ఉండగా, చెన్నైలో రూ.71,500 ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ.66,600 ఉండగా, కోల్‌కతాలో రూ.66,600 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.67,800 ఉండగా, కేరళలో రూ.66,600 ఉంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.71,500 ఉండగా, విజయవాడలో రూ.71,500 వద్ద కొనసాగుతోంది.

అయితే బంగారం ధరలు హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు వెల్లడిస్తున్నారు.

ఇవీ కూడా చదవండి

Smart Tv: స్మార్ట్‌ టీవీ కొనుగోలు చేసేవారికి అదిరిపోయే ఆఫర్‌.. తక్కువ బడ్జెట్‌లో అధిక ఫీచర్స్‌..!

Washing Machine: బంపర్ ఆఫర్‌.. రూ.4,990కే కొత్త వాషింగ్ మెషీన్ కొనుగోలు చేయండి..!