AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price: గోల్డ్ లవర్స్‌కి ఇది నిజంగానే గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతంటే.?

దేశంలో బంగారం ధరలు రోజు రోజుకూ పెరుగుతూ పోతున్నాయి. అయితే తాజాగా పసిడి ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపిస్తోంది. ఈరోజు హైదరాబాద్ మార్కెట్లో 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,640వద్ద కొనసాగుతోంది. ఇక 10గ్రాముల 22 క్యారెట్ల పసిడి విషయానికి వస్తే రూ. 66,590వద్ద కొనసాగుతోంది. ఆ వివరాలు ఇలా..

Gold Price: గోల్డ్ లవర్స్‌కి ఇది నిజంగానే గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతంటే.?
Gold Price Today
Ravi Kiran
|

Updated on: Jun 06, 2024 | 8:38 AM

Share

దేశంలో బంగారం ధరలు రోజు రోజుకూ పెరుగుతూ పోతున్నాయి. అయితే తాజాగా పసిడి ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపిస్తోంది. ఈరోజు హైదరాబాద్ మార్కెట్లో 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,640వద్ద కొనసాగుతోంది. ఇక 10గ్రాముల 22 క్యారెట్ల పసిడి విషయానికి వస్తే రూ. 66,590వద్ద కొనసాగుతోంది. నిన్నటి ధరలతో పోలిస్తే తులంపై రూ. 10 తగ్గింది. అలాగే వెండి ధరల్లో కూడా స్వల్ప మార్పులు కనిపించాయి. నిన్న కేజీ వెండి రూ. 96,200కాగా ఈరోజు కిలోపై రూ. 100 తగ్గి రూ.96,100గా కొనసాగుతోంది.

ఈ పసిడి ధరలు తగ్గడానికి అసలు కారణం అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ఆర్థిక అసమానతలు, వివిధ దేశాల మధ్య ఉన్న ఆర్థిక మాంధ్యం సమస్యలు, స్టాక్ మార్కెట్లలో వచ్చిన మార్పులు, విదేశీ బ్యాంకు పెట్టుబడి వడ్డీ రేట్లలో వచ్చిన మార్పులు ఇవనీ వెరిసి బంగారం ధరలు హెచ్చుతగ్గులకు కారణం అవుతోంది. ఇక దేశీయ మార్కెట్లో వివిధ రాష్ట్రాల్లో బంగారం ధరల రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

ఇవి కూడా చదవండి

24 క్యారెట్ల బంగారం ధరలు..

  • హైదరాబాద్ – రూ. 72,640
  • విజయవాడ – రూ. 72,640
  • బెంగళూరు – రూ. 72,640
  • ముంబై – రూ. 72,640
  • చెన్నై – రూ.73,350
  • కోల్‎కత్తా – రూ.73,350
  • ఢిల్లీ – రూ.72,790

22 క్యారెట్ల బంగారం ధరలు..

  • హైదరాబాద్ – రూ. 66,590
  • విజయవాడ – రూ. 66,590
  • బెంగళూరు – రూ. 66,590
  • ముంబై – రూ. 66,590
  • కోల్‎కత్తా – రూ. 66,590
  • చెన్నై – రూ. 67,240
  • ఢిల్లీ – రూ. 66,740

కిలో వెండి ధరలు ఇలా..

  • హైదరాబాద్ – రూ. 96,100
  • విజయవాడ – రూ. 96,100
  • ముంబై – రూ.96,100
  • చెన్నై – రూ. 96,100
  • బెంగళూరు – రూ. 91,800
  • కోల్‎కత్తా – రూ. 91,600
  • ఢిల్లీ – రూ. 91,600

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేయండి: ఫ్రెషర్స్ కోసం టాప్ జాబ్స్..
ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేయండి: ఫ్రెషర్స్ కోసం టాప్ జాబ్స్..
ఉదయాన్నే వేడి నీళ్లు తాగేముందు ఈ పచ్చి నిజాలు తెలుసుకోండి..
ఉదయాన్నే వేడి నీళ్లు తాగేముందు ఈ పచ్చి నిజాలు తెలుసుకోండి..
అమావాస్య రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు మీ దశ తిరిగినట్లే!
అమావాస్య రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు మీ దశ తిరిగినట్లే!
మీ ఇంట్లో ఈ మొక్క ఉందా.. సరైన ప్లేస్‌లో పెట్టకపోతే మీకు తిప్పలు..
మీ ఇంట్లో ఈ మొక్క ఉందా.. సరైన ప్లేస్‌లో పెట్టకపోతే మీకు తిప్పలు..
కోడి గుడ్డు కొబ్బరి మసాలా కర్రీ.. ఒక్కసారి ఇలా వండి తిన్నారంటే..
కోడి గుడ్డు కొబ్బరి మసాలా కర్రీ.. ఒక్కసారి ఇలా వండి తిన్నారంటే..
పాములు తమ ఎరను ఎంత దూరం నుంచి చూడగలవో తెలుసా?
పాములు తమ ఎరను ఎంత దూరం నుంచి చూడగలవో తెలుసా?
నెలకు రూ.85 వేలు ఇస్తే నా భర్తను నీకిస్తా.. భార్య బంపర్ ఆఫర్..
నెలకు రూ.85 వేలు ఇస్తే నా భర్తను నీకిస్తా.. భార్య బంపర్ ఆఫర్..
వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
ఇంట్లోనే డబ్బు పెంచే మార్గం.. గుప్పెడు బియ్యం సీక్రెట్!
ఇంట్లోనే డబ్బు పెంచే మార్గం.. గుప్పెడు బియ్యం సీక్రెట్!
Nellore: నెల్లూరులో అందరినీ అవాక్కయ్యేలా చేసిన చోరీ
Nellore: నెల్లూరులో అందరినీ అవాక్కయ్యేలా చేసిన చోరీ