AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: బంగారం, వెండి ధరలపై కీలక అప్‌డేట్‌.. తులం ధర ఎంతంటే..

Gold, SIlver Prices Today: భారతదేశంలో బంగారం ధరలను ప్రభావితం చేసే మరో ప్రధాన అంశం అమెరికన్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి (INR) విలువ. భారతదేశం తన బంగారం అవసరాలలో అధిక భాగాన్ని విదేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది. అందుకే డాలర్‌తో..

Gold Price Today: బంగారం, వెండి ధరలపై కీలక అప్‌డేట్‌.. తులం ధర ఎంతంటే..
Today Gold Rates
Subhash Goud
|

Updated on: Jul 01, 2026 | 6:35 AM

Share
Gold, SIlver Prices Today: ప్రతి రోజు బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతోంది. నిన్న ఒక్క రోజు భారీగా తగ్గుముఖం పట్టగా, తాజాగా జూలై 1వ తేదీన అతి స్వల్పంగా పెరిగింది. దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,050 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,30,210 వద్ద కొనసాగుతోంది. అదే వెండి ధరపై మాత్రం అతి స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. కిలో వెండి ధర రూ.2,34,900 వద్ద కొనసాగుతోంది.

ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:

  1. హైదరాబాద్‌ -24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,42,050 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,30,210 వద్ద ట్రేడవుతోంది.
  2. విజయవాడ – 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,42,050 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,30,210 వద్ద ట్రేడవుతోంది.
  3. ఢిల్లీ -24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,42,200 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,30,360 వద్ద ట్రేడవుతోంది.
  4. ముంబై -24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,42,050 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,30,210 వద్ద ట్రేడవుతోంది.
  5. బెంగళూరు -24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,42,050 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,30,210 వద్ద ట్రేడవుతోంది.
  6. చెన్నై -24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,43,990 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,31,990 వద్ద ట్రేడవుతోంది.

ఇక వెండి విషయానికొస్తే హైదరాబాద్‌, చెన్నై, కేరళలో కిలో వెండి ధర రూ.2,44,900 వద్ద ట్రేడవుతుండగా, ముంబై, ఢిల్లీ, బెంగళూరుతో పాటు ఇతర నగరాల్లో రూ.2,34,900 వద్ద కొనసాగుతోంది.

ఇది కూడా చదవండి: Credit Card Charges: మీ క్రెడిట్ కార్డ్ మిమ్మల్ని దివాలా తీయిస్తోందా? కంటికి కనిపించని ఈ ఛార్జీల గురించి మీకు తెలుసా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
27 కేజీల బరువు తగ్గి ఆశ్చర్యపరిచిన స్టార్ డైరెక్టర్‌‌
27 కేజీల బరువు తగ్గి ఆశ్చర్యపరిచిన స్టార్ డైరెక్టర్‌‌
బంగారం, వెండి ధరలపై కీలక అప్‌డేట్‌.. తులం ధర ఎంతంటే..
బంగారం, వెండి ధరలపై కీలక అప్‌డేట్‌.. తులం ధర ఎంతంటే..
కేంద్రం కొత్త రూల్స్.. నేటి నుంచి అమల్లోకి రానున్న కీలక మార్పులు.
కేంద్రం కొత్త రూల్స్.. నేటి నుంచి అమల్లోకి రానున్న కీలక మార్పులు.
మరోసారి జీరోకే అభిషేక్, శాంసన్ ఔట్.. ఎందుకంటే?
మరోసారి జీరోకే అభిషేక్, శాంసన్ ఔట్.. ఎందుకంటే?
జూలై 1 రాశిఫలాలు: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో శుభవార్తలు..
జూలై 1 రాశిఫలాలు: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో శుభవార్తలు..
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి