గోల్డ్ లవర్స్‌కి బిగ్ షాక్.. ఒక్కరోజులోనే భారీగా పెరిగిన బంగారం ధర.. తులం ఎంతుందంటే?

|

Oct 17, 2024 | 8:25 AM

గోల్డ్ లవర్స్‌కి వరుస షాకులు తగుతున్నాయ్. తగ్గినట్టే తగ్గిన బంగారం ధరలు.. ఒక్కసారిగా భారీగా పెరిగాయి. గడిచిన ఒక్క రోజులో ఏకంగా 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 460 మేరకు పెరగగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు తులానికి రూ. 500 పెరిగింది.

గోల్డ్ లవర్స్‌కి బిగ్ షాక్.. ఒక్కరోజులోనే భారీగా పెరిగిన బంగారం ధర.. తులం ఎంతుందంటే?
Gold Price
Image Credit source: Getty Images
Follow us on

గోల్డ్ లవర్స్‌కి వరుస షాకులు తగుతున్నాయ్. తగ్గినట్టే తగ్గిన బంగారం ధరలు.. ఒక్కసారిగా భారీగా పెరిగాయి. గడిచిన ఒక్క రోజులో ఏకంగా 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 460 మేరకు పెరగగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు తులనికి రూ. 500 పెరిగాయి. అటు వెండి ధర కూడా కిలోపై రూ. 200 మేరకు పెరిగింది. గురువారం దేశంలోని వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి.

ఇది చదవండి: ఓర్నీ.! ఇంత ఈజీనా.. ఈ ఫోటోలో ‘3’ నెంబర్ కనిపెట్టగలరా..

22 క్యారెట్ల బంగారం ధరలు:

ముంబై – రూ.71,410

ఇవి కూడా చదవండి

కోల్‌కతా – రూ.71,410

ఢిల్లీ – రూ.71,560

చెన్నై – రూ.71,410

హైదరాబాద్ – రూ.71,410

విజయవాడ – రూ.71,410

బెంగళూరు – రూ.71,410

24 క్యారెట్ల బంగారం ధరలు:

బెంగళూరు – రూ.77,900

ముంబై – రూ.77,900

కోల్‌కతా – రూ.77,900

హైదరాబాద్ – రూ.77,900

విజయవాడ – రూ.77,900

ఢిల్లీ – రూ.78,050

చెన్నై – రూ.77,900

ఇది చదవండి: సరిపోదా శనివారంలో నాని అక్కగా నటించిన హీరోయిన్ ఎవరో తెల్సా.? బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

వెండి ధరలు ఇలా..

బంగారం ధరలు బాటలోనే వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 97 వేల మార్కు వద్దకు చేరింది. అంతకుముందు రెండు రోజుల్లో రూ. 200 మేర ఎగబాకింది. ఇదే సమయంలో హైదరాబాద్‌లో కిలో వెండి ప్రస్తుతం రూ. 1,02,800 వద్ద ఉంది. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో కూడా ఇదే ధర కొనసాగుతోంది. బంగారం, వెండి రేట్లు ప్రాంతాల్ని బట్టి మారుతుంటాయి. స్థానికంగా ఉండే పన్ను రేట్లు.. ఈ ధరల్ని ప్రభావితం చేస్తుంటాయి.

ఇది చదవండి: సింగిల్స్ చూడాల్సిన మూవీ.! ఓటీటీలో బోల్డ్ సీన్స్‌తో రచ్చ రంబోలా..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..