Loan: మీ పేరుపై మొత్తం ఎన్ని లోన్స్‌ ఉన్నాయో ఇలా తెలుసుకోండి..

మారిన ఆర్థిక అవసరాల నేపథ్యంలో చాలా మంది రుణాలు తీసుకుంటున్నారు. ప్రైవేటు బ్యాంకులు అందుబాటులోకి రావడం, బ్యాంకుల మధ్య పెరిగిన పోటీ నేపథ్యంలో చాలా సులభంగా రుణాలు అందిస్తున్నారు. దీంతో చాలా మందికి సులభంగా రుణాలు వస్తున్నాయి. ఒకప్పటిలా బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా స్మార్ట్ ఫోన్‌లో యాప్‌లో...

Loan: మీ పేరుపై మొత్తం ఎన్ని లోన్స్‌ ఉన్నాయో ఇలా తెలుసుకోండి..
Loans
Follow us

|

Updated on: Sep 28, 2024 | 10:51 AM

మారిన ఆర్థిక అవసరాల నేపథ్యంలో చాలా మంది రుణాలు తీసుకుంటున్నారు. ప్రైవేటు బ్యాంకులు అందుబాటులోకి రావడం, బ్యాంకుల మధ్య పెరిగిన పోటీ నేపథ్యంలో చాలా సులభంగా రుణాలు అందిస్తున్నారు. దీంతో చాలా మందికి సులభంగా రుణాలు వస్తున్నాయి. ఒకప్పటిలా బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా స్మార్ట్ ఫోన్‌లో యాప్‌లో ఒక చిన్న క్లిక్‌తో అకౌంట్‌లోకి డబ్బులు వచ్చి పడుతున్న రోజులివీ. ఇక క్రెడిట్ కార్డులు వచ్చిన తర్వాత ఈ ప్రాసెస్‌ మరింత సులువుగా మారింది.

ఎక్కడో కార్డు స్వైప్‌ చేసి దానిని ఈఎమ్‌ఐగా మార్చుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో అసలు చాలా మందికి తమ పేరు మీద ఎన్ని రుణాలు ఉన్నాయన్న విషయం కూడా తెలియని వారు ఉన్నారు. ఇక ఇటీవల పెరిగిన సైబర్‌ నేరాల నేపథ్యంలో కొందరు కేటుగాళ్లు మనకు తెలియకుండానే మన పేరుపై రుణాలు తీసుకుంటున్నారు. ఆధార్‌ డేటా, ఫింగర్‌ ప్రింట్స్‌ను దొంగతనంగా సేకరించి అడ్డుదారిలో లోన్స్‌ తీసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో అసలు మన పేరు మీద ఎన్ని లోన్స్‌ ఉన్నాయి.? ప్రస్తుతం అవి ఏ స్టేజ్‌లో ఉన్నాయి.? లాంటి వివరాలు ఎలా తెలుసుకోవాలో ఎప్పుడైనా ఆలోచించారా.? ఇందుకోసం ఓ విధానం అందుబాటులో ఉంది. సిబిల్‌ వెబ్‌సైట్‌లో ఈ విషయాలను తెలుసుకోవచ్చు. ఇందుకోసం మీ దగ్గర కచ్చితంగా పాన్‌ కార్డ్ ఉండాలి. పాన్ నెంబర్‌ ఆధారంగా మీ లోన్స్‌ వివరాలను తెలుసుకోవచ్చు. మీ పేరుపై ఎన్ని లోన్స్ ఉన్నాయో తెలుసుకోవడానికి ఈ స్టెప్‌ బై స్టెప్ ప్రాసెస్‌ను ఫాలో అవ్వండి..

* ఇందుకోసం ముందుగా www.cibil.com వెబ్‌సైట్‌కి వెళ్లాలి. అనంతరం గెట్ యువర్ సిబిల్ స్కోర్ అనే సెక్షన్‌పై క్లిక్ చేయాలి.

* తర్వాత మీ పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడిని ఎంటర్‌ చేసి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

* అనంతరం పాస్‌వార్డ్‌ను క్రియేట్ చేసుకుఒని. పాన్‌ నంబర్‌ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత చెక్‌ యువర్‌ సిబిల్‌ స్కోర్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

* వెంటనే మీ ఫోన్‌కు ఒక ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్‌ చేయానే మీ సిబిల్‌ స్కోర్‌ వస్తుంది. దీంతో పాటు మీ పేరుపై ఏయే బ్యాంకుల్లో ఎంత రుణం ఉంది.? ఎన్ని ఈఎమ్‌ఐలు పూర్తి అయ్యాయి. లాంటి వివరాలన్నీ తెలుసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

మీ పేరుపై మొత్తం ఎన్ని లోన్స్‌ ఉన్నాయో ఇలా తెలుసుకోండి..
మీ పేరుపై మొత్తం ఎన్ని లోన్స్‌ ఉన్నాయో ఇలా తెలుసుకోండి..
ఆడింది 8 టెస్టులే.. 4 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలతో సరికొత్త చరిత్ర
ఆడింది 8 టెస్టులే.. 4 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలతో సరికొత్త చరిత్ర
చికెన్ పాస్తా.. ఇలా చేస్తే. అబ్బబ్బా అంటూ లాగించేస్తారు..
చికెన్ పాస్తా.. ఇలా చేస్తే. అబ్బబ్బా అంటూ లాగించేస్తారు..
కక్షతోనే జానీమాస్టర్‌పై అక్రమ కేసు - సుమలత
కక్షతోనే జానీమాస్టర్‌పై అక్రమ కేసు - సుమలత
మ్యూజికల్ సూపర్ హిట్ మళ్లీ వస్తోంది.. 'మన్మధ' రీరిలీజ్..
మ్యూజికల్ సూపర్ హిట్ మళ్లీ వస్తోంది.. 'మన్మధ' రీరిలీజ్..
గోవిందుడు అందరివాడేలే సినిమాలో చరణ్ చెల్లెలు ఇప్పుడు ఇలా...
గోవిందుడు అందరివాడేలే సినిమాలో చరణ్ చెల్లెలు ఇప్పుడు ఇలా...
మరోసారి కన్నింగ్ స్కెచ్ వేసిన ఆసీస్.. బిగ్ షాకిచ్చిన కెమెరా
మరోసారి కన్నింగ్ స్కెచ్ వేసిన ఆసీస్.. బిగ్ షాకిచ్చిన కెమెరా
కలెక్టరేట్ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య.. తుపాకీతో..
కలెక్టరేట్ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య.. తుపాకీతో..
కేంద్ర ప్రభుత్వ సంస్థలో అప్రెంటిస్‌ పోస్టులు.. పరీక్ష లేకుండానే
కేంద్ర ప్రభుత్వ సంస్థలో అప్రెంటిస్‌ పోస్టులు.. పరీక్ష లేకుండానే
కొత్త కోడలు నయా టెక్నిక్‌.. చపాతీలు చేసేందుకు ఏం చేసిందో చూస్తే.
కొత్త కోడలు నయా టెక్నిక్‌.. చపాతీలు చేసేందుకు ఏం చేసిందో చూస్తే.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..
కెమెరాలు తీసుకుని బయటకు నడవండి.! మీడియాపై సైనికుల దాడి.
కెమెరాలు తీసుకుని బయటకు నడవండి.! మీడియాపై సైనికుల దాడి.
ఆ ఎయిర్‌పోర్ట్‌ యమ డేంజర్.! 50 మంది పైలట్లు మాత్రమే ల్యాండింగ్‌..
ఆ ఎయిర్‌పోర్ట్‌ యమ డేంజర్.! 50 మంది పైలట్లు మాత్రమే ల్యాండింగ్‌..
హైదారాబాద్ లో భారీ చోరీ! తాళం పగలగొట్టి రూ.2 కోట్లు ఎత్తుకెళ్లారు
హైదారాబాద్ లో భారీ చోరీ! తాళం పగలగొట్టి రూ.2 కోట్లు ఎత్తుకెళ్లారు
లెబనాన్‌ ఘటనపై ఎక్స్‌లో వెల్లడించిన ఇజ్రాయెల్‌.! ఆ ముగ్గురు తప్ప!
లెబనాన్‌ ఘటనపై ఎక్స్‌లో వెల్లడించిన ఇజ్రాయెల్‌.! ఆ ముగ్గురు తప్ప!
30 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌‌లో దాచిపెట్టిన హంతకుడు.! 8 బృందాలు..
30 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌‌లో దాచిపెట్టిన హంతకుడు.! 8 బృందాలు..
అది మనుషుల ఆస్పత్రా.. కుక్కల డెన్నా.? ఆస్పత్రిలో కుక్కల గుంపు..
అది మనుషుల ఆస్పత్రా.. కుక్కల డెన్నా.? ఆస్పత్రిలో కుక్కల గుంపు..
గ్రీన్‌ కార్డ్‌ హోల్డర్స్‌కు గుడ్‌న్యూస్‌.! కార్డ్‌ వ్యాలిడిటీ..
గ్రీన్‌ కార్డ్‌ హోల్డర్స్‌కు గుడ్‌న్యూస్‌.! కార్డ్‌ వ్యాలిడిటీ..
పింఛన్‌దారులకు శుభవార్త.! ఇకపై ఇంటి నుంచే లైఫ్‌ సర్టిఫికెట్‌..
పింఛన్‌దారులకు శుభవార్త.! ఇకపై ఇంటి నుంచే లైఫ్‌ సర్టిఫికెట్‌..
క్లాస్‌లో లెక్చరర్‌ పాఠాలు చెప్తుండగా షాక్.! భయంతో స్టూడెంట్స్‌.!
క్లాస్‌లో లెక్చరర్‌ పాఠాలు చెప్తుండగా షాక్.! భయంతో స్టూడెంట్స్‌.!