Apple I Phone: కొత్త ఫోన్ కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.15వేలకే ఐఫోన్.. ఈ ఆఫర్ మే 14 వరకే..!

కొత్త ఫోన్ కొనాలనుకునే వారికి ఎన్నో ఆప్షన్లు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్ తీసుకువచ్చింది.

Apple I Phone: కొత్త ఫోన్ కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.15వేలకే ఐఫోన్.. ఈ ఆఫర్ మే 14 వరకే..!
Flipkart Apple Days
Follow us
Balaraju Goud

|

Updated on: May 11, 2021 | 9:06 AM

Flipkart apple days offer: కొత్త ఫోన్ కొనాలనుకునే వారికి ఎన్నో ఆప్షన్లు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్ తీసుకువచ్చింది. పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేసి కొత్త మొబైల్ కొనాలనుకునేవారికి మాత్రమే గుడ్ న్యూస్. ఫ్లిప్‌కార్ట్‌ అదిరిపోయే ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ ని తీసుకొచ్చింది. ఫ్లిప్‌కార్ట్‌లో మే 10 నుంచి 14 వరకు ఆపిల్ డేస్ పేరిట ప్రత్యేక సేల్‌ ఆఫర్‌ను తీసుకువచ్చింది. మీ దగ్గర పాత ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేసి ఆపిల్ ఐఫోన్‌ను కేవలం పదిహేను వేలకే సొంతం చేసుకోవచ్చని తెలిపింది. ఐఫోన్ ఎస్ఈ స్మార్ట్‌ఫోన్ బ్లాక్, వైట్, రెడ్ కలర్స్‌లో అందుబాటులో ఉంది.

ఐఫోన్ ఎస్ఈ 64జీబీ మోడల్ ధర రూ.30,999 మాత్రమే. ఇక 128జీబీ వేరియంట్ ధర రూ.33,999 కాగా, 256జీబీ వేరియంట్ ధర రూ.44,999గా ఉంది. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఐఫోన్ ఎస్ఈ 64జీబీ మోడల్‌ను ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ కింద రూ.15 వేలకే సొంతం చేసుకోవచ్చు. పాత స్మార్ట్‌ఫోన్ రూ.15,150 విలువ చేస్తే మీరు చెల్లించాల్సింది ఇక రూ.15,849 మాత్రమే. ఒకవేళ మీరు మొదటి సారి మొబైల్ కొంటే మీకు సిటీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డుల మీద 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుందని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. గరిష్టంగా ఒక కార్డుపై రూ.1,000 తగ్గింపు పొందవచ్చు. అయితే, ఈ ఆఫర్ మే 14 వరకు మాత్రమే ఉంటుంది. ఇతర ఆపిల్ ఐఫోన్లపై కూడా ఆఫర్స్ వర్తిస్తాయి. ఐఫోన్ ఎస్ఈ స్పెసిఫికేషన్స్ చూస్తే 4.7 అంగుళాల డిస్‌ప్లే. యాపిల్ ఏ13 బయానిక్ చిప్‌తో పనిచేస్తుంది. రియర్ కెమెరా 12 మెగాపిక్సెల్ కాగా ఫ్రంట్ కెమెరా 7 మెగాపిక్సెల్.

Read Also…. Covid-19 Vaccination: వ్యాక్సిన్‌ ధరలపై న్యాయవ్యవస్థ జోక్యం అనవసరం.. నిపుణులను సంప్రదించాకే నిర్ణయించామన్న కేంద్రం

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!