EPFO Alert: PF ఖాతాదారులకు అలర్ట్‌.. త్వరలోనే వడ్డీ డబ్బులు పడనున్నాయి.. బ్యాలెన్స్‌ని ఇలా చెక్ చేసుకోండి..

EPFO Balance: చాలా కాలంగా తమ ఖాతాలో వడ్డీ వస్తుందని ఎదురుచూస్తున్న EPFO ​​సభ్యులు గుడ్‌న్యూస్. వడ్డీ డబ్బును త్వరలో బదిలీ చేయవచ్చు. ఈ సంవత్సరం ఖాతాదారులకు 8.1 శాతం వడ్డీ లభిస్తుంది. ఇది గత 40 ఏళ్లలో ఇదే కనిష్టం అని చెప్పుకోవచ్చు.

EPFO Alert: PF ఖాతాదారులకు అలర్ట్‌.. త్వరలోనే వడ్డీ డబ్బులు పడనున్నాయి.. బ్యాలెన్స్‌ని ఇలా చెక్ చేసుకోండి..
Epfo
Follow us

|

Updated on: Sep 06, 2022 | 7:23 PM

ఈపీఎఫ్ఓ (EPFO) ఖాతాదారులకు గుడ్‌న్యూస్ రానుంది. త్వరలో ఖాతాదారులకి వడ్డీ అందజేయనుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న సభ్యులకి అతి తర్వారలోనే ఈ న్యూస్ రానుంది. ఈ సంవత్సరం ఖాతాదారులకు 8.1 శాతం వడ్డీ లభిస్తుంది. ఇది గత 40 ఏళ్లలో చాలా తక్కువ. దాదాపు 6 కోట్ల మంది ఖాతాలకు ప్రభుత్వం వడ్డీ డబ్బులు జమకానుంది. మీరు PF ఖాతాలో వచ్చే వడ్డీ డబ్బు గురించి సమాచారాన్ని పొందడానికి ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కార్యాలయానికి వెళ్లవలసిన అవసరం లేదు. మీరు ఇంట్లో కూర్చొని ఈ బ్యాలెన్స్‌ని సులభంగా చెక్ చేసుకోవచ్చు. మీరు ఇంట్లో కూర్చొని మీ PF బ్యాలెన్స్‌ని ఇలా చెక్ చేసుకోండి..

ఉమంగ్ యాప్‌తో ఉమంగ్ యాప్‌తో బ్యాలెన్స్‌ని చెక్ చేయండి

  • ఉమాంగ్ యాప్‌తో సులభంగా బ్యాలెన్స్‌ని తనిఖీ చేసుకోవచ్చు.
  • ముందుగా UMANG యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి.
  • తర్వాత రిజిస్టర్ చేసుకుని పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ ఆప్షన్‌ను ఎంచుకోండి.
  • తర్వాత UAN నంబర్, OTPని ఎంటర్‌ చేయండి.
  • మీ పీఎఫ్‌ బ్యాలెన్స్‌ సులభంగా తెలిసిపోతుంది.

UMANG యాప్‌తో పాటు మిస్డ్ కాల్‌తో బ్యాలెన్స్‌ని చెక్ చేసుకోవచ్చు..

  • PF బ్యాలెన్స్‌ని కేవలం ఒక మిస్డ్ కాల్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు.
  • దీని కోసం మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 9966044425 నంబర్‌కు కాల్ చేయాలి.
  • రెండు రింగ్‌ల తర్వాత కాల్ కట్ అవుతుంది.
  • ఆ తర్వాత మీ మొబైల్ నంబర్‌కు SMS వస్తుంది.
  • అందులో మీ ఖాతాకు సంబంధించిన మొత్తం సమాచారం ఉంటుంది.

SMS ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు

ఇది కాకుండా మీ బ్యాలెన్స్‌ని SMS ద్వారా తనిఖీ చేయవచ్చు. దీని కోసం రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి EPFOHO UAN ENG అని టైప్ చేయడం ద్వారా 7738299899కి SMS పంపవచ్చు. మీరు కేవలం కొన్ని నిమిషాల్లో PF ఖాతా బ్యాలెన్స్ సమాచారాన్ని పొందుతారు.

EPFO పోర్టల్‌లో బ్యాలెన్స్‌ని చెక్ చేయండి

అంతేకాకుండా మీరు EPFO అధికారిక పోర్టల్‌ని సందర్శించండి. ఇక్కడ అవర్ సర్వీసెస్ ఎంపికను ఎంచుకోండి. ఇందులోని ఉద్యోగుల కోసం ఎంపికను క్లిక్ చేయండి. తర్వాత సభ్యుని పాస్‌బుక్, UAN నంబర్, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయండి. తర్వాత మీ పాస్‌బుక్ కొన్ని నిమిషాల్లో స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఇది మీ PF బ్యాలెన్స్ సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం

SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..