Central GST Installment: కేంద్రం నుంచి రాష్ట్రాలకు రూ.1.18 లక్షల కోట్ల జీఎస్టీ నిధులు విడుదల.. తెలుగు రాష్ట్రాలకు ఎంతో తెలుసా..?

కేంద్ర ప్రభుత్వం జూన్ నెలలో వివిధ రాష్ట్రాలకు రెండు విడతల జిఎస్‌టి  వాయిదాలను విడుదల చేసింది. యథావిధిగా నెలకు రూ .59,140 కోట్లు చెల్లించాల్సిన కేంద్ర ప్రభుత్వం.. ఈసారి రూ .1,18,280 కోట్లను రాష్ట్ర ప్రభుత్వాలకు బదిలీ చేసింది. కేంద్ర ప్రభుత్వం జూన్ 12న GST 3వ..

Central GST Installment: కేంద్రం నుంచి రాష్ట్రాలకు రూ.1.18 లక్షల కోట్ల జీఎస్టీ నిధులు విడుదల.. తెలుగు రాష్ట్రాలకు ఎంతో తెలుసా..?
GST
Follow us

|

Updated on: Jun 12, 2023 | 5:22 PM

కేంద్ర ప్రభుత్వం జూన్ నెలలో వివిధ రాష్ట్రాలకు రెండు విడతల జిఎస్‌టి  వాయిదాలను విడుదల చేసింది. యథావిధిగా నెలకు రూ .59,140 కోట్లు చెల్లించాల్సిన కేంద్ర ప్రభుత్వం.. ఈసారి రూ .1,18,280 కోట్లను రాష్ట్ర ప్రభుత్వాలకు బదిలీ చేసింది. కేంద్ర ప్రభుత్వం జూన్ 12న GST 3వ విడతను విడుదల చేసింది. రాష్ట్రాలలో వివిధ ప్రాజెక్టులకు నిధుల పెట్టుబడిని వేగవంతం చేసే ఉద్దేశ్యంతో కేంద్రం వచ్చే నెల జీఎస్టీ వాటాను ముందుగానే జోడించింది.

వివిధ రాష్ట్రాలకు ఇచ్చిన రూ .1,18,280 లో కర్ణాటకకు రూ.4,314 వచ్చింది. మహారాష్ట్ర రాష్ట్రానికి 7,472 కోట్లు వచ్చాయి. జిఎస్‌టిని అత్యధికంగా వసూలు చేసి కేంద్రానికి అందజేసే రాష్ట్రాలు మహారాష్ట్ర , కర్ణాటక. జీఎస్టీలో ఉత్తరప్రదేశ్‌లో సింహభాగం ఉంది. ఈ రాష్ట్రానికి 21,218 కోట్లు వచ్చింది. బీహార్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు జూన్ నెలలో రూ. 8,000 కోట్ల కంటే ఎక్కువ జీఎస్టీ వాటాను పొందాయి.

ఇవి కూడా చదవండి
  1. ఉత్తరప్రదేశ్: రూ. 21,218 కోట్లు
  2. బీహార్: రూ. 11,897 కోట్లు
  3. మధ్యప్రదేశ్: రూ. 9,285 కోట్లు
  4. పశ్చిమ బెంగాల్ : రూ. 8,898 కోట్లు
  5. మహారాష్ట్ర: రూ. 7,472 కోట్లు
  6. రాజస్థాన్: రూ 7,128 కోట్లు
  7. ఒడిశా: రూ. 5,356 కోట్లు
  8. తమిళనాడు: రూ. 4,825 కోట్లు
  9. ఆంధ్రప్రదేశ్: రూ. 4,787 కోట్లు
  10. కర్ణాటక: రూ 4,314 కోట్లు
  11. గుజరాత్: రూ 4,114 కోట్లు
  12. ఛత్తీస్‌గఢ్: రూ. 4,030 కోట్లు
  13. జార్ఖండ్: రూ. 3,912 కోట్లు
  14. అస్సాం: రూ. 3,700 కోట్లు
  15. తెలంగాణ: రూ. 2,486 కోట్లు
  16. కేరళ: రూ 2,277 కోట్లు
  17. పంజాబ్: రూ. 2,137 కోట్లు
  18. అరుణాచల్ ప్రదేశ్: రూ. 2,078 కోట్లు
  19. ఉత్తరాఖండ్: రూ. 1,322 కోట్లు
  20. హర్యానా: రూ 1,293 కోట్లు
  21. హిమాచల్ ప్రదేశ్: రూ 982 కోట్లు
  22. మేఘాలయ: రూ 907 కోట్లు
  23. మణిపూర్: రూ. 847 కోట్లు
  24. త్రిపుర: రూ. 837 కోట్లు
  25. నాగాలాండ్: రూ 673 కోట్లు
  26. మిజోరం: రూ 591 కోట్లు
  27. సిక్కిం: రూ. 459 కోట్లు
  28. గోవా: రూ. 457 కోట్లు

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఒలింపిక్స్ దుస్తులపై ఆగని రచ్చ.. గుత్తా జ్వాల సంచలన వ్యాఖ్యలు
ఒలింపిక్స్ దుస్తులపై ఆగని రచ్చ.. గుత్తా జ్వాల సంచలన వ్యాఖ్యలు
యుద్ధం చేద్దాం.. డ్రగ్స్‌ మహమ్మారిపై ప్రధాని మోదీ సీరియస్‌..
యుద్ధం చేద్దాం.. డ్రగ్స్‌ మహమ్మారిపై ప్రధాని మోదీ సీరియస్‌..
HD Kumaraswamy: కేంద్ర మంత్రి కుమారస్వామికి అస్వస్థత..
HD Kumaraswamy: కేంద్ర మంత్రి కుమారస్వామికి అస్వస్థత..
నానబెట్టిన వాల్‌నట్స్‌తో ఎన్నో ప్రయోజనాలు.. రోజూ ఉదయం తింటే..
నానబెట్టిన వాల్‌నట్స్‌తో ఎన్నో ప్రయోజనాలు.. రోజూ ఉదయం తింటే..
రామ్ చరణ్ దంపతులకు ఒలింపిక్ విలేజ్‌ను చూపించిన పీవీ సింధు..వీడియో
రామ్ చరణ్ దంపతులకు ఒలింపిక్ విలేజ్‌ను చూపించిన పీవీ సింధు..వీడియో
పోలీస్ స్టేషన్‌కు వందలాది మంది బాధితులు.. ఏంటోనని ఆరా తీయగా..
పోలీస్ స్టేషన్‌కు వందలాది మంది బాధితులు.. ఏంటోనని ఆరా తీయగా..
వామ్మో.. ఏంటక్కా పామును అలా కట్టెపుల్లలా పట్టేశావ్.. వీడియో
వామ్మో.. ఏంటక్కా పామును అలా కట్టెపుల్లలా పట్టేశావ్.. వీడియో
డ్రైఫ్రూట్స్ పాలల్లో నానబెట్టాలా? నీళ్లలో నానబెట్టాలా?
డ్రైఫ్రూట్స్ పాలల్లో నానబెట్టాలా? నీళ్లలో నానబెట్టాలా?
శ్రీలంకతో రెండో టీ 20.. శుభమన్ గిల్ ఔట్.. టీమ్‌లోకి ఎవరొచ్చారంటే?
శ్రీలంకతో రెండో టీ 20.. శుభమన్ గిల్ ఔట్.. టీమ్‌లోకి ఎవరొచ్చారంటే?
కాంగ్రెస్ హైకమాండ్ కనుసన్నల్లోనే స్కామ్: ప్రహ్లాద్ జోషి
కాంగ్రెస్ హైకమాండ్ కనుసన్నల్లోనే స్కామ్: ప్రహ్లాద్ జోషి
నేను డిప్యూటీ సీఎం తాలుకా! పవన్ పై నిహారిక ఇంట్రెస్టింగ్ కామెంట్
నేను డిప్యూటీ సీఎం తాలుకా! పవన్ పై నిహారిక ఇంట్రెస్టింగ్ కామెంట్
ఒలంపిక్స్ వేడుకల్లో మెగా ఫ్యామిలీ | మోక్షు సినిమాపై బిగ్ లీక్..
ఒలంపిక్స్ వేడుకల్లో మెగా ఫ్యామిలీ | మోక్షు సినిమాపై బిగ్ లీక్..
ఒక అబ్బాయితో ఫోటో దిగితే నెక్ట్స్‌ పెళ్లేనా? కీర్తీ సురేష్
ఒక అబ్బాయితో ఫోటో దిగితే నెక్ట్స్‌ పెళ్లేనా? కీర్తీ సురేష్
దీన్నే ఓవర్ యాక్షన్ అంటారు.. ఇవే తగ్గించుకుంటే మంచిది.!
దీన్నే ఓవర్ యాక్షన్ అంటారు.. ఇవే తగ్గించుకుంటే మంచిది.!
ప్రధాని మోదీపై కామత్ ప్రశంసలు.. నేర్చుకోవాల్సింది చాలానే ఉందంటూ..
ప్రధాని మోదీపై కామత్ ప్రశంసలు.. నేర్చుకోవాల్సింది చాలానే ఉందంటూ..
తేజు చేసిన సాయానికి కన్నీళ్లతో ధన్యవాదాలు చెప్పిన సీనియర్ నటి.!
తేజు చేసిన సాయానికి కన్నీళ్లతో ధన్యవాదాలు చెప్పిన సీనియర్ నటి.!
ప్రధాని మోదీపై రణబీర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే.?
ప్రధాని మోదీపై రణబీర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే.?
నెలకు రూ.4.5 లక్షల ఫుడ్ ఫ్రీ ఫుడ్ సప్లయ్! టాలీవుడ్ హీరో మంచి మనసు
నెలకు రూ.4.5 లక్షల ఫుడ్ ఫ్రీ ఫుడ్ సప్లయ్! టాలీవుడ్ హీరో మంచి మనసు
లైగర్ అప్పుల నుంచి ఎట్టకేలకు పూరీకి విముక్తి.!
లైగర్ అప్పుల నుంచి ఎట్టకేలకు పూరీకి విముక్తి.!
ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం.! నారా లోకేష్ క్లారిటీ
ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం.! నారా లోకేష్ క్లారిటీ