AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anand Mahindra: తన ఉద్యోగం ఊడుతుందంటున్న ఆనంద్ మహీంద్రా.. ఎందుకో తెలుసా..!

Anand Mahindra: ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా నెట్టింట్లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. కొన్నిసార్లు స్ఫూర్తి నింపే మాటలు, బిజినెస్ సూచనలు చేస్తుంటారు. మరికొన్ని సార్లు చమత్కారాలు విసురుతారు.

Anand Mahindra: తన ఉద్యోగం ఊడుతుందంటున్న ఆనంద్ మహీంద్రా.. ఎందుకో తెలుసా..!
Anand Mahindra
Ayyappa Mamidi
|

Updated on: May 08, 2022 | 7:21 AM

Share

Anand Mahindra: ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా నెట్టింట్లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. కొన్నిసార్లు స్ఫూర్తి నింపే మాటలు, బిజినెస్ సూచనలు చేస్తుంటారు. మరికొన్ని సార్లు చమత్కారాలు విసురుతారు. అప్పుడప్పుడు నెటిజన్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇస్తారు. మరికొన్నిసార్లు స్పూర్తిగా నిలిచేవారి రియల్ లైఫ్ స్టోరీలనూ పంచుకుంటుంటారు. తాజాగా ఆయనకు ఎదురైన ఓ ప్రశ్నకు.. తెలివిగా ఇచ్చిన సమాధానం నెటిజన్లను మెప్పిస్తోంది.

మహీంద్రా సంస్థ నుంచి సరికొత్త స్కార్పియో(Scorpio) లాంచ్‌ గురించి ఓ నెటిజన్‌ ఆనంద్‌ను ప్రశ్నించారు. దాని రాకకోసం ఎదురు చేస్తున్నామని, లాంచ్‌ డేట్ చెప్పాలని కోరాడు. ష్‌.. నేను మీకు చెప్తే.. నా ఉద్యోగం ఊడిపోతుంది అంటూ తెలివిగా బదులిచ్చారు. నేను కూడా మీలాగే కొత్త మోడల్‌ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాను అంటూ చమత్కరంగా బదులిచ్చారు. నెటిజన్ అడిగిన ప్రశ్నకు.. ఆనంద్ మహీంద్రా భలే తప్పించుకున్నారే అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ‘నేను చూసిన వాటిలో అత్యంత సరదా ట్వీట్ ఇది’, ‘మీరే యజమాని. మిమ్మల్ని ఎవరు ఫైర్ చేస్తారులేండి’ అంటూ యూజర్లు మహీంద్రా సమాదానికి బదులిస్తూ ట్విట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Mother’s Day: అమ్మ ముద్దుల వెనుకే కాదు, దెబ్బల వెనుక అపారమైన ప్రేమ.. బిడ్డ నోరు విప్పకపోయినా తల్లికి సమస్తం అర్థమైపోతుంది

IPO News: 60% పతనమైన Nykaa, Paytm, Zomato విలువ.. ఇన్వెస్టర్ల భవిష్యత్తు బంగారమేనట ఎందుకంటే..!

Follow Us
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!