ఉద్యోగంతో విసిగిపోయరా.? ఇంట్లో నుంచే ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టండి.. నెలకు రూ. 50 వేలు పక్కా!

ఉద్యోగం బోర్ కొట్టేసిందా.? ప్రతీ నెలా ఉద్యోగం ద్వారా వచ్చే జీతం చాలీచాలనంతగా ఉందా.? ఇల్లు గడవడం కష్టంగా ఉందా.? అయితే నో ఫికర్.. మీ ఇంట్లో నుంచి కాలు కదపకుండా.. ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టేసేయండి.. ఈ బిజినెస్‌తో ఎలాంటి రిస్క్ లేకుండా మంచి లాభాలు ఆర్జించవచ్చు.

ఉద్యోగంతో విసిగిపోయరా.? ఇంట్లో నుంచే ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టండి.. నెలకు రూ. 50 వేలు పక్కా!
Business Ideas
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 23, 2024 | 7:30 PM

ఉద్యోగం బోర్ కొట్టేసిందా.? ప్రతీ నెలా ఉద్యోగం ద్వారా వచ్చే జీతం చాలీచాలనంతగా ఉందా.? ఇల్లు గడవడం కష్టంగా ఉందా.? అయితే నో ఫికర్.. మీ ఇంట్లో నుంచి కాలు కదపకుండా.. ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టేసేయండి.. ఈ బిజినెస్‌తో ఎలాంటి రిస్క్ లేకుండా మంచి లాభాలు ఆర్జించవచ్చు. సొంతంగా స్టార్టప్స్ స్టార్ట్ చేయాలనుకున్నవారికి ఇది సరైన ఆప్షన్. ఈ వ్యాపారం మరేంటో కాదండీ.. బంగాళదుంప చిప్స్ తయారీ.!

కేవలం తక్కువ పెట్టుబడితో.. ఈ బిజినెస్ ద్వారా మంచి లాభాలు సంపాదించవచ్చు. ఇది ఎలాంటి రిస్క్ లేని బిజినెస్. పొటాటో చిప్స్ తయారీకి మీకు ఎలాంటి పెద్ద పెద్ద సామాగ్రి అనేది అవసరం లేదు. చిన్న చిన్న పరికరాలు చాలు. చిప్స్ తయారీకి మీకు కావాల్సిందల్లా.. బంగాళదుంపలు, నూనె, ఉప్పు, మసాలా, ముక్కలను కట్ చేసే కట్టర్, ఒక పెద్ద మూకుడు అంతే.! ఆ బంగాళదుంప ముక్కల్ని ఫ్రై చేసిన తర్వాత.. అమ్మేందుకు చిన్న చిన్న కవర్లు. వీటిని మీ ఇంటి దగ్గరలోని హోల్‌సేల్ షాపుల్లో.. మంచి ధరకు అమ్మొచ్చు. ముడిసరుకుపై మీకు పడ్డ ఖర్చు కంటే.. ఎక్కువ లాభమే వస్తుంది. సుమారు 10 కిలోల చిప్స్ అమ్మితే.. దాదాపుగా రూ. వెయ్యి లాభం వస్తుంది. ఇలా రోజుకు మూడు నుంచి మూడున్నర వెయ్యి వరకు సంపాదించవచ్చు. క్వాంటిటీ, క్వాలిటీ ప్రతీసారి సరిగ్గా చూసుకుంటే.. మీ సేల్స్ విపరీతంగా పెరుగుతాయి. లాభాలు కూడా రెట్టింపు అవుతాయి.

సూపర్ నేచురల్స్‎తో కుర్ర హీరోలు..రియలిస్టిక్‌ కథలతో స్టార్ హీరోలు
సూపర్ నేచురల్స్‎తో కుర్ర హీరోలు..రియలిస్టిక్‌ కథలతో స్టార్ హీరోలు
శాంసన్, సూర్య ఔట్.. లక్కీ ఛాన్స్ పట్టేసిన ఫ్యూచర్ స్టార్?
శాంసన్, సూర్య ఔట్.. లక్కీ ఛాన్స్ పట్టేసిన ఫ్యూచర్ స్టార్?
ఆ విషయంలో టాలీవుడ్‌ను ఫాలో అవుతున్న బాలీవుడ్.. ఎందులోనో తెలుసుకోం
ఆ విషయంలో టాలీవుడ్‌ను ఫాలో అవుతున్న బాలీవుడ్.. ఎందులోనో తెలుసుకోం
'మీ క్లారిటీతో మరింత దిగజారారు'.. 90 గంటల పనిపై దీపిక మరో పోస్ట్
'మీ క్లారిటీతో మరింత దిగజారారు'.. 90 గంటల పనిపై దీపిక మరో పోస్ట్
బాలయ్యతో సినిమా కోసం హరీష్ ప్రయత్నాలు
బాలయ్యతో సినిమా కోసం హరీష్ ప్రయత్నాలు
నేడు టీటీడీ ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం.. కీలక తీర్మానాలు..!
నేడు టీటీడీ ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం.. కీలక తీర్మానాలు..!
కొత్త ఇల్లు కొన్న హీరోయిన్.. ఏకంగా రూ.100 కోట్లు.
కొత్త ఇల్లు కొన్న హీరోయిన్.. ఏకంగా రూ.100 కోట్లు.
ఊరికి ఇలాంటి వ్యక్తి ఒక్కరున్నా చాలు.. రూ.9లక్షలతో స్కూల్ కట్టాడు
ఊరికి ఇలాంటి వ్యక్తి ఒక్కరున్నా చాలు.. రూ.9లక్షలతో స్కూల్ కట్టాడు
దెయ్యాలను దత్తత తీసుకుంటున్న నిర్మాత
దెయ్యాలను దత్తత తీసుకుంటున్న నిర్మాత
ఓరీ దేవుడో.. ఈ జాలరీ పంట పండింది.. ఒకే ఒక్క చేప ఖరీదు రూ.11కోట్లు
ఓరీ దేవుడో.. ఈ జాలరీ పంట పండింది.. ఒకే ఒక్క చేప ఖరీదు రూ.11కోట్లు