Mini AC: చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే క్షణాల్లో షిమ్లాలాంటి చల్లదనం.!

తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం నెలకొంది. కొన్ని చోట్ల వర్షాలు పడుతుంటే.. మరికొన్ని చోట్ల ఎండలు ఠారెత్తిస్తున్నాయి. అయితే ఆ వర్షాలు పడినా కూడా ఎక్కడా కూడా వేడి తగ్గట్లేదు. వరుణుడు ఇలా తగ్గాడో లేదో.. ఇలా భానుడు భగభగలాడిస్తున్నాడు. ఇంకేముంటుంది.. జనాలు ఉక్కపోతకు..

Mini AC: చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే క్షణాల్లో షిమ్లాలాంటి చల్లదనం.!
Oscillating Fan
Follow us

|

Updated on: Apr 23, 2024 | 9:05 PM

తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం నెలకొంది. కొన్ని చోట్ల వర్షాలు పడుతుంటే.. మరికొన్ని చోట్ల ఎండలు ఠారెత్తిస్తున్నాయి. అయితే ఆ వర్షాలు పడినా కూడా ఎక్కడా కూడా వేడి తగ్గట్లేదు. వరుణుడు ఇలా తగ్గాడో లేదో.. ఇలా భానుడు భగభగలాడిస్తున్నాడు. ఇంకేముంటుంది.. జనాలు ఉక్కపోతకు, ఎండవేడికి గగ్గోలు పెడుతున్నారు. ఏసీలు, కూలర్లకు ఈ సమయంలో భారీ డిమాండ్ ఉంటుంది. దీంతో మార్కెట్‌లోకి మినీ ఏసీలు వచ్చేశాయ్. ఇవి మీ చుట్టుప్రక్కల నిమిషాల్లో చల్లదనం వచ్చేలా చేస్తాయి. ఈ తరుణంలో మీకోసం ఓ ప్రోడక్ట్ ముందుకు తెచ్చాం. ఈ ఫ్యాన్ చూసేందుకు చిన్నగా ఉన్నా.. క్షణాల్లో మీ చుట్టూ ఉన్న వేడి గాలి చల్లగా మారుస్తుంది.

బీఆర్ఆర్ఎఫ్ హ్యాండ్‌హెల్డ్ మిస్టింగ్ ఫ్యాన్ అనే ఈ ప్రోడక్ట్ అమెజాన్‌లో అందుబాటులో ఉంది. కేవలం వెయ్యికే దీన్ని సొంతం చేసుకోవచ్చు. ఇందులోని ఫ్యాన్ మోటార్‌ను 3 స్పీడ్ కంట్రోల్స్‌తో చల్లగాలిని ఎంచుకోవచ్చు. ఈ ఫ్యాన్‌లోని మిస్టింగ్ ఫీచర్ ద్వారా.. చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాన్ని తేమగా ఉంచి మంచు తుఫాన్‌ను కురిపించవచ్చు. ఆకారంలో చిన్నగా ఉన్న ఈ ఫ్యాన్‌ను ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లవచ్చు. ఇంట్లోనే కాదు.. ఆఫీస్, పిక్నిక్‌లో దీన్ని ఉపయోగించవచ్చు. ఇందులోని రీచార్జబుల్ బ్యాటరీని ఒక్కసారి చార్జ్ చేస్తే.. 8 గంటల వరకు నిరంతర చల్లగాలిని అందిస్తుంది. మరి లేట్ ఎందుకు ఈ ప్రోడక్ట్‌పై ఓ లుక్కేయండి.(Source)