AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సెకండ్ హ్యాండ్ బైక్ కొనాలనుకుంటున్నారా?… అయితే మీకు కావాల్సిన బైక్‏ను నచ్చిన ధరలో ‏తీసుకోండి ఇలా..

కొత్తగా బైక్ కొనాలని ఉన్నా కొనుగోలు చేయలేని వారికి గుడ్ న్యూస్. అతి తక్కువ ధరకే మీకు నచ్చిన టూవీలర్‏ను ఇప్పుడు సులభంగా కొనుగోలు చేయ్యొచ్చు.

సెకండ్ హ్యాండ్ బైక్ కొనాలనుకుంటున్నారా?... అయితే మీకు కావాల్సిన బైక్‏ను నచ్చిన ధరలో ‏తీసుకోండి ఇలా..
Rajitha Chanti
|

Updated on: Dec 05, 2020 | 12:18 PM

Share

కొత్తగా బైక్ కొనాలని ఉన్నా కొనుగోలు చేయలేని వారికి గుడ్ న్యూస్. అతి తక్కువ ధరకే మీకు నచ్చిన టూవీలర్‏ను ఇప్పుడు సులభంగా కొనుగోలు చేయ్యొచ్చు. అది ఎలా అనుకుంటున్నారా? అయితే మీ కోసమే ఈ వార్తా..

తాజాగా డ్రూమ్ వెబ్‏సైట్ ద్వారా సెకండ్ హ్యాండ్ బైక్‏ను కొనోచ్చు. ఇందులో వివిధ కంపెనీలకు సంబంధించిన బైక్స్ అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా ప్రతి బైక్‏కు సంబంధించిన పూర్తి వివరాలను కూడా తెలుసుకోవచ్చు.

అంతేకాకుండా ఇందులో మహీంద్రా సెంచురో110 సీసీ బైక్, బజాజ్ పల్సర్ 150 సీసీ బైక్, యమహా ఎఫ్‏జెడ్ఎస్ 150 సీసీ బైక్స్ అందుబాటులో ఉండనున్నాయి. ఇందులోనే 2012 మోడల్ మరో యమహా బైక్‏తోపాటు 2014 మోడల్ బజాజ్ పల్సర్ 180 సీసీ బైక్, మెండా సీబ ట్విస్టర్ 2013 మోడల్ బైక్, హీరో ఫ్యాషన్ ప్లస్ బైక్స్ అందుబాటులో ఉన్నాయి. డ్రూమ్ వెబ్‏సైట్‏లో సెకండ్ హ్యాండ్ బైకులను కేవలం రూ.60 వేలలోపు కొనుగోలు చేయ్యొచ్చు.

ఇంకా చదవండి:

Follow Us
బంగారం, వెండి ధరల్లో స్వల్ప మార్పులు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
బంగారం, వెండి ధరల్లో స్వల్ప మార్పులు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
స్టార్ కపుల్ ఇంటి ప్రత్యేకతలు తెలిస్తే మైండ్ బ్లాక్
స్టార్ కపుల్ ఇంటి ప్రత్యేకతలు తెలిస్తే మైండ్ బ్లాక్
లివర్, గట్ క్లియర్ కాకుండా సప్లిమెంట్స్ వాడితే ముప్పే
లివర్, గట్ క్లియర్ కాకుండా సప్లిమెంట్స్ వాడితే ముప్పే
వేసవిలో షవర్ బాత్ చేస్తున్నారా? ఈ విషయాలు తెలియకుంటే డేంజరే
వేసవిలో షవర్ బాత్ చేస్తున్నారా? ఈ విషయాలు తెలియకుంటే డేంజరే
ముందస్తు మరణాలు తగ్గించే మ్యాజిక్ గురించి తెలుసా
ముందస్తు మరణాలు తగ్గించే మ్యాజిక్ గురించి తెలుసా
ఈ చిన్న చిన్న జాగ్రత్తలతో గుండె, కిడ్నీలు సేఫ్‌
ఈ చిన్న చిన్న జాగ్రత్తలతో గుండె, కిడ్నీలు సేఫ్‌
పచ్చి కొబ్బరి జీడిపప్పు పాయసం.. పళ్ళు లేని వాళ్ళు కూడా తినేయోచ్చు
పచ్చి కొబ్బరి జీడిపప్పు పాయసం.. పళ్ళు లేని వాళ్ళు కూడా తినేయోచ్చు
కేన్స్ నుండి మెట్ గాలా వరకు ‘ఓణీ’ హంగామా
కేన్స్ నుండి మెట్ గాలా వరకు ‘ఓణీ’ హంగామా
ఈ రాశుల వారికి భారీ ఆర్థిక లాభాలు.. ఉద్యోగాల్లో శుభవార్తలు!
ఈ రాశుల వారికి భారీ ఆర్థిక లాభాలు.. ఉద్యోగాల్లో శుభవార్తలు!
ఎన్టీఆర్-నీల్ మూవీ పవర్ ఫుల్ గ్లింప్స్ వచ్చేసింది..టైటిల్ ఏంటంటే?
ఎన్టీఆర్-నీల్ మూవీ పవర్ ఫుల్ గ్లింప్స్ వచ్చేసింది..టైటిల్ ఏంటంటే?