AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT: ఓటీటీ లవర్స్‌కి పండగే.. ఈ రీఛార్జ్‌ ప్లాన్స్‌తో ఉచితంగా ఓటీటీ సేవలు..

ఓటీటీ లవర్స్ కోసం జియో అదిరిపోయే ఆఫర్ ను తీసుకొచ్చింది. కొన్ని రకాల రీఛార్జ్ ప్లాన్స్ తో ఉచితంగా ఓటీటీ సేవలను ఉపయోగించుకునే అవకాశం కల్పించారు. ఇంతకీ ఆ రీఛార్జ్ ప్లాన్స్ ఏంటి.? ఏయే ఓటీటీ యాప్స్ ను ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

OTT: ఓటీటీ లవర్స్‌కి పండగే.. ఈ రీఛార్జ్‌ ప్లాన్స్‌తో ఉచితంగా ఓటీటీ సేవలు..
OTT
Narender Vaitla
|

Updated on: Oct 28, 2024 | 2:59 PM

Share

ప్రస్తుతం ఓటీటీ సేవలు ఓ రేంజ్‌లో విస్తరిస్తున్నాయి. బడా నిర్మాణ సంస్థలు, మీడియా సంస్థలు ఈ రంగంలోకి ఎంట్రీ ఇచ్చాయి. ప్రేక్షకులకు మంచి కంటెంట్‌ను మునివేళ్లపై పొందేలా కంటెంట్‌ను అందిస్తున్నాయి. అయితే సహజంగానే ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ పొందాలనుకుంటే ప్రత్యేకంగా ప్లాన్స్‌ తీసుకోవాల్సిందే. అయితే ఓటీటీ లవర్స్‌ కోసం ప్రముఖ టెలికం సంస్థ జియో అదిరిపోయే ఆఫర్ అందించింది. కొన్ని రకాల ప్లాన్స్‌తో రీఛార్జ్‌ చేసుకునే వారికి ఉచిత ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. రూ. 500లోపు ఉన్న అలాంటి కొన్ని బెస్ట్‌ ప్లాన్స్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

రూ. 448 ప్లాన్..

రూ. 448తో రీఛార్జ్‌ చేసుకుంటే 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తోంది. ఇందులో సోనీలివ్‌, జీ5తో పాటు మరో 10 ఓటీటీ సేవలను పొందొచ్చు. అలాగే రోజూ 3 జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు పొందొచ్చు. దీంతోపాటు జియో యాప్‌లకు యాక్సెస్‌ కూడా పొందవచ్చు.

రూ. 329 ప్లాన్‌..

మ్యూజిక్‌ లవర్స్‌కి ఈ ప్లాన్‌ బెస్ట్‌ అని చెప్పొచ్చు. ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే జియోసావన్‌ ప్రో సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందొచచు. ఎలాంటి ప్రకటనలు లేకుండా ఈ మ్యూజిక్‌ యాప్‌ను యాక్సెస్‌ చేసుకోచ్చు. ఇక 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు రోజుకు 1.5 జీబీ డేటా పొందొచ్చు.

రూ. 175 ప్లాన్‌..

ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే సోనీలివ్, జీ5తో సహా 10 ఓటీటీ సేవలను ఉచితంగా పొందొచ్చు. ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే దేశంలోని అన్ని నెట్‌వర్క్స్‌కి ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు. 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. జియోలో లభిస్తోన్న బెస్ట్‌ ప్లాన్స్‌లో ఇది ఉత్తమం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్