Bank Car Loan: మీరు కొత్త కారు కొనాలనుకుంటున్నారా..? ఈ బ్యాంకుల్లో చౌకైన కారు లోన్!

దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు వివిధ రకాల రుణాలను అందజేస్తున్నాయి. కార్లపై కూడా రుణాలు అందిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు తక్కువ వడ్డీ ఉంటే మరి కొన్ని..

Bank Car Loan: మీరు కొత్త కారు కొనాలనుకుంటున్నారా..? ఈ బ్యాంకుల్లో చౌకైన కారు లోన్!
Bank Car Loan
Follow us
Subhash Goud

|

Updated on: Oct 29, 2022 | 8:00 AM

దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు వివిధ రకాల రుణాలను అందజేస్తున్నాయి. కార్లపై కూడా రుణాలు అందిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు తక్కువ వడ్డీ ఉంటే మరి కొన్ని బ్యాంకులు కాస్త ఎక్కువ వడ్డీతో రుణాలు అందిస్తున్నాయి. దీంతో చాలా మంది కారు కొనుగోలు చేసేందుకు ముందుకొస్తున్నారు. సాధారణ ప్రజలు కూడా కార్లను కొనుగోలు చేస్తున్నారు. గత మూడేళ్లుగా కరోనా మహమ్మారి కారణంగా ఆటో పరిశ్రమ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేయడంతో ఈ ఏడాది బ్యాంకులు ఖాతాదారులను తమ వైపు తిప్పుకునేలా అనేక పథకాలను అందిస్తున్నాయి. కార్‌లోన్‌పై వివిధ రకాల ఆఫర్లు అందిస్తున్నాయి.

  1. ఈ పథకాల కింద కస్టమర్లు 7.9% నుండి 8.45% వరకు వడ్డీ రేట్లు పొందుతున్నారు. మీరు కూడా రాబోయే కొద్ది రోజుల్లో కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే అతి తక్కువ వడ్డీ రేటుతో కారు లోన్‌ను అందించే బ్యాంకుల గురించి తెలుసుకోండి.
  2. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు కేవలం 8.05% వడ్డీ రేటుతో కారు రుణాలను అందిస్తోంది. ఈ వడ్డీ రేటు రూ. 15,611 ఈఎంఐపై అందిస్తోంది.
  3. ఇక దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ తన కస్టమర్లకు 7.9% వడ్డీ రేటును అందిస్తోంది. 10 లక్షల రుణంపై ఈ వడ్డీ రేటు అందుబాటులో ఉంటుంది.
  4. అదే సమయంలో ఐసిఐసిఐ బ్యాంక్ తన కార్ లోన్‌పై రూ. 10 లక్షల వరకు 8.25% వడ్డీ రేటును పొందుతోంది. ఈ వడ్డీ రేటు రూ. 15,711 ప్రారంభ ఈఎంఐపై అందుబాటులో ఉంటుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. మరోవైపు బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు 8.3, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 8.35% వడ్డీ రేటుతో కార్ లోన్‌లను అందిస్తోంది. ఈ వడ్డీ రేటు రూ. 15,761 ఈఎంఐపై అందుబాటులో ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!