AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Holidays In September 2023: సెప్టెంబర్‌లో బ్యాంకులు ఎన్ని రోజలు మూసి ఉంటాయో తెలుసా?

ఈ సెలవుల్లో 2వ, 4వ శనివారాలు, ఆదివారాలు వంటివి ఉన్నాయి. ఆర్బీఐ ప్రకారం.. అనేక బ్యాంకు సెలవులు ప్రాంతీయంగా ఉంటాయి. రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి బ్యాంకు హాలిడేస్‌ భిన్నంగా ఉంటాయి. సెప్టెంబర్‌లో శ్రీకృష్ణ జన్మాష్టమి, గణేష్‌ చతుర్థి, మహారాజా హరిసింగ్‌ పుట్టిన రోజు తదితరాల కారణంగా బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి..

Bank Holidays In September 2023: సెప్టెంబర్‌లో బ్యాంకులు ఎన్ని రోజలు మూసి ఉంటాయో తెలుసా?
Bank Holidays In September 2023
Subhash Goud
|

Updated on: Aug 21, 2023 | 6:40 PM

Share

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ప్రతి నెల బ్యాంకుల సెలవుల జాబితాను విడుదల చేస్తుంటుంది. వచ్చే నెల అంటే సెప్టెంబర్‌లో బ్యాంకు హాలిడే క్యాలెండర్‌ను విడుదల చేసింది. వచ్చే నెలలో సెలవుల కారణంగా బ్యాంకులు మూసి ఉండనున్నాయి. ఈ సెలవుల్లో 2వ, 4వ శనివారాలు, ఆదివారాలు వంటివి ఉన్నాయి. ఆర్బీఐ ప్రకారం.. అనేక బ్యాంకు సెలవులు ప్రాంతీయంగా ఉంటాయి. రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి బ్యాంకు హాలిడేస్‌ భిన్నంగా ఉంటాయి. సెప్టెంబర్‌లో శ్రీకృష్ణ జన్మాష్టమి, గణేష్‌ చతుర్థి, మహారాజా హరిసింగ్‌ పుట్టిన రోజు తదితరాల కారణంగా బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి.

  • సెప్టెంబర్‌ 3న -ఆదివారం
  • సెప్టెంబర్‌ 7న శ్రీకృష్ణ జన్మాష్టమి
  • సెప్టెంబర్‌ 9న – రెండో శనివారం
  • సెప్టెంబర్‌ 10న- ఆదివారం
  • సెప్టెంబర్‌ 17న- ఆదివారం
  • సెప్టెంబర్‌ 18న – వరసిద్ధి వినాయక వ్రతం
  • సెప్టెంబర్‌ 19- గణేష్‌ చతుర్థి
  • సెప్టెంబర్‌ 20- గణేష్ చతుర్థి రెండో రోజు
  • సెప్టెంబర్‌ 22- శ్రీనారాయణ గురు సమాధి రోజు
  • సెప్టెంబర్‌ 23న – మహారాజా హరిసింగ్‌ పుట్టిన రోజు
  • సెప్టెంబర్‌ 24న – ఆదివారం
  • సెప్టెంబర్‌ 25న – శ్రీమంత శంకరదేవ జయంతి
  • సెప్టెంబర్‌ 27న- మిలాద్‌-ఎ-షెరీఫ్‌ (ప్రవక్త మహమ్మద్‌ పుట్టిన రోజు)
  • సెప్టెంబర్‌ 28న – ఈద్‌-ఎ-మిలాద్‌/ఈద్‌-ఎ-మిలాదున్నబి
  • సెప్టెంబర్‌ 29న – ఈద్‌-ఎ-మిలాద్‌-ఉల్‌-నబీ తర్వాత ఇంద్రజాత్ర

ఇక్కడ బ్యాంకు వినియోగదారులు ఓ విషయాన్ని గమనించాలి. ఈ బ్యాంకు సెలవులన్ని కూడా అన్ని రాష్ట్రాలకు వర్తించవు. వివిధ రాష్ట్రాలలో జరిగే కార్యక్రమాలు, పండగలు, ఇతర ప్రోగ్రామ్స్‌ను బట్టి బ్యాంకులు మూసి ఉంటాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెబుతోంది. అయితే సాధారణంగా ముఖ్యంగా బ్యాంకు వినియోగదారులు ప్రతి రోజు ఏదో పని నిమిత్తం బ్యాంకులకు వెళ్తుంటారు. అలాంటి సమయంలో ప్రతి నెల ఏయే రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయన్న విషయం గమనించడం చాలా ముఖ్యం. ముందస్తుగా సెలవుల గురించి గమనించకుంటే ఆర్థిక నష్టంతో పాటు సమయం కూడా వృధా అయ్యే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
అక్షయ తృతీయ రోజున బంగారం ఎందుకు కొంటారు.. పెద్ద కథే ఉందిగా..
అక్షయ తృతీయ రోజున బంగారం ఎందుకు కొంటారు.. పెద్ద కథే ఉందిగా..
యూపీఐలో పొరపాటుగా డబ్బులు వేరే వ్యక్తికి పంపితే ఏం చేయాలి..?
యూపీఐలో పొరపాటుగా డబ్బులు వేరే వ్యక్తికి పంపితే ఏం చేయాలి..?
"వాడి జీవితం ఇలా అవుతుంది అని కలలో కూడా అనుకోలేదు"
గ్యాస్ సిలిండర్లకు గుడ్ బై..నీటితో పనిచేసే సరికొత్త స్టవ్ మీ కోసం
గ్యాస్ సిలిండర్లకు గుడ్ బై..నీటితో పనిచేసే సరికొత్త స్టవ్ మీ కోసం
పోలీస్ స్టేషన్ పక్కనే దారుణం.. ఏటీఎం మిషన్‌తో పరారైన దుండగులు
పోలీస్ స్టేషన్ పక్కనే దారుణం.. ఏటీఎం మిషన్‌తో పరారైన దుండగులు
జస్ట్.. 30సెకన్లలో గింజలన్నీ గిన్నెలోకి.. దానిమ్మ ఒలవడం..
జస్ట్.. 30సెకన్లలో గింజలన్నీ గిన్నెలోకి.. దానిమ్మ ఒలవడం..
బ్రహ్మముడి సీరియల్ నటి ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతంటే..
బ్రహ్మముడి సీరియల్ నటి ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతంటే..
బ్యాంక్ అకౌంట్ లేకున్నా యూపీఐ చెల్లింపులు చేయొచ్చు.. ఎలా అంటే..
బ్యాంక్ అకౌంట్ లేకున్నా యూపీఐ చెల్లింపులు చేయొచ్చు.. ఎలా అంటే..
ఐటీ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు
ఐటీ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు
మాటలు కరువయ్యాయి.. వైభవ్ విధ్యంసం పై ఎంపీ కామెంట్
మాటలు కరువయ్యాయి.. వైభవ్ విధ్యంసం పై ఎంపీ కామెంట్