Car Loan: కారు లోన్ తీసుకుంటున్నారా..? ఆ బ్యాంకుల్లో జీరో డౌన్ పేమెంట్‌తో వాహన రుణాలు

ఇటీవల కాలంలో ప్రతి సంవత్సరం కార్ల ధరలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త వాహనానికి సంబంధించిన కచ్చితంగా బ్యాంకులపై ఆధారపడాల్సి వస్తుంది. పెరుగుతున్న డిమాండ్‌ను క్యాష్ చేసుకోవడానికి కొన్ని బ్యాంకులు ఇప్పుడు జీరో-డౌన్ పేమెంట్ కార్ లోన్‌లను అందిస్తున్నాయి. ఎంపిక చేసిన మోడల్‌ల కోసం ఆన్ రోడ్ ధరలో 100 శాతం కవరేజీను అందిస్తున్నాయి.

Car Loan: కారు లోన్ తీసుకుంటున్నారా..? ఆ బ్యాంకుల్లో జీరో డౌన్ పేమెంట్‌తో వాహన రుణాలు
Car Loan
Follow us

|

Updated on: Jun 07, 2024 | 5:30 PM

ప్రతి మధ్యతరగతి కుటుంబానికి సొంత కారు అనేది ఓ కలగా ఉంటుంది. ఈ కలను నెరవేర్చుకోవడానికి పొదుపు చేసుకున్న సొమ్ముతో పాటు కొంత లోన్ తీసుకుని కారును కొంటూ ఉంటారు. ఇటీవల కాలంలో ప్రతి సంవత్సరం కార్ల ధరలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త వాహనానికి సంబంధించిన కచ్చితంగా బ్యాంకులపై ఆధారపడాల్సి వస్తుంది. పెరుగుతున్న డిమాండ్‌ను క్యాష్ చేసుకోవడానికి కొన్ని బ్యాంకులు ఇప్పుడు జీరో-డౌన్ పేమెంట్ కార్ లోన్‌లను అందిస్తున్నాయి. ఎంపిక చేసిన మోడల్‌ల కోసం ఆన్ రోడ్ ధరలో 100 శాతం కవరేజీను అందిస్తున్నాయి. వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులుతో కారు లోన్లతో అనుసంధానించిన ఇతర చార్జీలను అర్థం చేసుకోవడం కూడా చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ప్రస్తుతం అగ్ర బ్యాంకులు అందించే తాజా కార్ లోన్ వడ్డీ రేట్లను గురించి తెలుసుకుందాం. 

కారు రుణాలపై వడ్డీ రేట్లు ఇలా

  • యుకో బ్యాంకు కారు రుణాలపై 8.45 శాతం నుంచి 10.45 శాతం వడ్డీతో కారు రుణాలను అందిస్తుంది. ముఖ్యంగా కారు రుణాలకు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేయడం లేదు. 
  • యూనియన్ బ్యాంకు కారు రుణాలపై 8.70 శాతం నుంచి 10.45 శాతం వడ్డీతో కారు రుణాలను అందిస్తుంది.  కారు రుణాలకు రూ.1000 ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తారు.
  • కెనరా బ్యాంకు కారు రుణాలపై 8.70 శాతం నుంచి 12.70 శాతం వడ్డీతో కారు రుణాలను అందిస్తుంది.  కారు రుణాలకు 0.25 శాతం వరకు ప్రాసెసింగ్ ఫీజుతో రుణాలను అందిస్తున్నారు.
  • బ్యాంకు ఆఫ్ మహరాష్ట్ర కారు రుణాలపై 8.70 శాతం నుంచి 13.00 శాతం వడ్డీతో కారు రుణాలను అందిస్తుంది.  కారు రుణాలకు 0.25 శాతం అంటే రూ.1000 నుంచి గరిష్టంగా రూ.25000 ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తారు.
  • పంజాబ్ నేషనల్ బ్యాంక్ కారు రుణాలపై 8.75 శాతం నుంచి 10.60 శాతం వడ్డీతో కారు రుణాలను అందిస్తుంది.  కారు రుణాలకు రూ.1000 నుంచి రూ.1500 ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తారు.
  • స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా కారు రుణాలపై 8.75 శాతం నుంచి 9.80 శాతం వడ్డీతో కారు రుణాలను అందిస్తుంది.  కారు రుణాలకు రూ.1500 ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తారు.
  • ఐడీబీఐ బ్యాంకు కారు రుణాలపై 8.80 శాతం నుంచి 9.60 శాతం వడ్డీతో కారు రుణాలను అందిస్తుంది.  కారు రుణాలకు రూ.2500 ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తారు.
  • బ్యాంకు ఆఫ్ బరోడా కారు రుణాలపై 8.85 శాతం నుంచి 12.70 శాతం వడ్డీతో కారు రుణాలను అందిస్తుంది.  కారు రుణాలకు రూ.2000 వరకు ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తారు.
  • బ్యాంకు ఆఫ్ ఇండియా కారు రుణాలపై 8.85 శాతం నుంచి 10.85 శాతం వడ్డీతో కారు రుణాలను అందిస్తుంది.  కారు రుణాలపై 0.25 శాతం అంటే రూ.1000 నుంచి రూ.5000 వరకు ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తారు.
  • ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కారు రుణాలపై 8.85 శాతం నుంచి 12.00 శాతం వడ్డీతో కారు రుణాలను అందిస్తుంది.  కారు రుణాలపై 0.50 శాతం అంటే రూ.500 నుంచి రూ.5000 వరకు ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తారు.
  • ఫెడరల్ బ్యాంక్ కారు రుణాలపై 8.85 శాతం నుంచి నుంచి కారు రుణాలను అందిస్తుంది.  కారు రుణాలకు రూ.2000 నుంచి రూ.5000 వరకు ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్