AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్టాక్స్‌ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా?.. అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి.

చాలా మంది స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేస్తూ డబ్బులు పొగొట్టుకుంటారు. ఇందుకు కారంణం అందుబాటులో ఉన్న వేలాది స్టాక్‌లలో ఏ స్టాక్‌లలో పెట్టుబడి పెట్టాలో తెలుసుకోలేకపోవడం. పెట్టుబడి కోసం స్టాక్‌లను ఎంచుకోవడానికి ఏ ప్రమాణాలను అనుసరించాలి? స్టాక్‌ మార్కెట్‌లో నష్టపోకుండా ఎలా నివ్వెస్ట్ చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

స్టాక్స్‌ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా?.. అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి.
Anand T
|

Updated on: Oct 31, 2025 | 9:36 PM

Share

మనం స్టాక్‌ మార్కెట్‌లో పెట్టే అన్ని పెట్టుబడులు రాబడిని తెస్తాయని ఖచ్చితంగా చెప్పలేము. షేర్ మార్కెట్‌లో ఏ రకమైన వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలో, ఏ స్టాక్‌లలో పెట్టుబడి పెట్టాలో నిర్ణయించడం అంత సులభం కాదు. ఏదో ఒక ప్రభావంతో పెట్టుబడి పెట్టడం ప్రమాదకరం. ఇది వ్యాపారం లేదా స్టాక్ గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేయకపోయినా, కొన్ని ముఖ్యమైన అంశాలను అధ్యయనం చేయడం చాలా ముఖ్యం. స్టాక్ పెట్టుబడిదారులు తెలుసుకోవలని కోన్ని ముఖ్యమైన అంశాలు ఇక్కడ ఉన్నాయి.

మీరు ఇన్వెస్ట్ చేయాలనుకునే కంపెనీ తన పరిశ్రమ మార్కెట్‌లో ఎంత ప్రాధాన్యతనను కలిగి ఉందో చూడండి. అంటే, అది మొత్తం మార్కెట్‌లో విస్తరించి ఉంటే, భవిష్యత్తులో దాని పురోగతి పెద్దగా మారకపోవచ్చు. కంపెనీ మార్కెట్ పరిధి ప్రస్తుతం తక్కువగా ఉంటే, అది మరింత విస్తరించడానికి అవకాశం ఉంటే, అటువంటి కంపెనీలో మీరు పెట్టుబడులు పెట్టవచ్చు.

కంపెనీ ఆధాయాన్ని తనిఖీ చేయండి.

మీరు ఇన్వెస్ట్ చేసే కంపెనీ గత 3-5 సంవత్సరాలలో ఎంత ఆదాయ వృద్ధిని సాధించిందో తెలుసుకోండి. కొన్ని కంపెనీలు చాలా ఎక్కువ ఆదాయాన్ని గడించి.. ఎక్కువ లాభాలను చూపిస్తున్నాయి. కానీ, వారి వద్ద నగదు మిగులు ఉండదు. ప్రతిదీ వర్కింగ్ క్యాపిటల్ కోసం ఉపయోగించబడుతుంది. ఒక కంపెనీ తన నికర లాభాన్ని నగదు ప్రవాహంగా మారుస్తుందో లేదో చూడండి.

పోటీని తనిఖీ చేయండి

మీరు చూస్తున్న స్టాక్ మార్కెట్‌ను చూడండి. అందులో ఎన్ని కంపెనీలు వ్యాపారం చేస్తున్నాయో, ఎంత పోటీ ఉందో తెలుసుకోండి. పోటీ ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. అక్కడి కంపెనీలు ఎంత ఆదాయం సంపాదిస్తున్నాయో, ఎంత లాభం పొందుతున్నాయో కూడా తెలుసుకోండి.

గమనిక: పైన పేర్కొన్న అంశాలు నివేదకలు, ఇంటర్నెట్‌ నుంచి సేకరించిన వివరాల ఆదారంగా అందజేయడం జరిగింది. వీటిపై మీకు ఏవైనా సందేహాలు ఉంటే ఆర్థిక నిపుణులను సంప్రదించండి. వీటిని టీవీ9 దృవీకరించలేదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..