Gold Price Today: స్వల్పంగా పెరుగుతున్న బంగారం ధరలు… దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా..

Gold Rate Today: భారతీయుల్లో బంగారం అంటే అమితమైన ప్రేమ. ధర ఎంత పెరిగినా... చాలా మంది కొనుగోలు చేస్తూనే ఉంటారు. దేశీయంగా బంగారం ధరల్లో రోజురోజుకు మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి....

Gold Price Today: స్వల్పంగా పెరుగుతున్న బంగారం ధరలు... దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా..
Gold Price
Follow us

|

Updated on: Apr 14, 2021 | 6:11 AM

Gold Rate Today: భారతీయుల్లో బంగారం అంటే అమితమైన ప్రేమ. ధర ఎంత పెరిగినా… చాలా మంది కొనుగోలు చేస్తూనే ఉంటారు. దేశీయంగా బంగారం ధరల్లో రోజురోజుకు మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా దేశీయంగా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,760 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,760 ఉంది.

దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,710 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,870 ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల10 గ్రాముల ధర రూ.44,760 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,760 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,750 ఉండగా, 24 క్యారెట్ల10 గ్రాముల ధర రూ.47,700 వద్ద కొనసాగుతోంది. ఇక కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,860 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,560 వద్ద ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 47,350 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350 ఉంది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350 ఉంది. ఇక ఏపీలోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350 వద్ద ఉంది. అలాగే విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 43,400 ఉండగా,24 క్యారెట్ల రూ.47,350 వద్ద కొనసాగుతోంది.

కాగా, దేశీయంగా బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు చోటు చేసుకోవడానికి అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. ద్రవ్యోల్బణం, గ్లోబల్‌ మార్కెట్‌ పసిడి ధరల్లో మార్పు చేర్పులు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్‌, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్దాలు వంటి పలు అంశాలపై పసిడి ధరలపై ప్రభావం చూపుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఎప్పటికప్పుడు బంగారం ధరల్లో మార్పు చేర్పులు జరుగుతుండటంతో గమనించి కొనుగోలు చేయాలి.

ఇవీ చదవండి: Gold Hallmark Mandatory: జూన్‌ 1 నుంచి బంగారానికి హాల్‌మార్క్‌ తప్పనిసరి.. మరోసారి పొడగించే అవకాశం లేదు..

LPG Cylinder Booking: ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ను వాట్సాప్‌ ద్వారా బుకింగ్‌ చేసుకోండిలా..!