Banks Alert: ఈ బ్యాంకుల్లో మీకు ఖాతా ఉందా.? అయితే అలర్ట్‌.. ఏప్రిల్‌ 1నుంచి కొత్త రూల్స్‌ రానున్నాయి..

Alert For Bank Customers: ఇటీవలి కాలంలో కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం ఇతర బ్యాంకుల్లో విలీనం చేసిన విషయం తెలిసిందే. ఇలా విలీనం అయిన వాటిలో..

Banks Alert: ఈ బ్యాంకుల్లో మీకు ఖాతా ఉందా.? అయితే అలర్ట్‌.. ఏప్రిల్‌ 1నుంచి కొత్త రూల్స్‌ రానున్నాయి..
Alert For Account Holders I
Follow us
Narender Vaitla

| Edited By: Team Veegam

Updated on: Mar 27, 2021 | 1:38 PM

Alert For Bank Customers: ఇటీవలి కాలంలో కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం ఇతర బ్యాంకుల్లో విలీనం చేసిన విషయం తెలిసిందే. ఇలా విలీనం అయిన వాటిలో దేనాబ్యాంక్‌, విజయా బ్యాంక్‌, కార్పోరేషన్‌ బ్యాంక్‌, ఆంధ్రా బ్యాంక్‌, ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌, యునైటైడ్‌ బ్యాంక్‌, అలహాబాద్‌ బ్యాంక్‌లున్నాయి. అయితే పైన పేర్కొన్న ఈ ఏడు బ్యాంకుల్లో మీకు ఖాతా ఉంటే ఈ విషయాన్ని మీరు తప్పక గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభంకానున్న కొత్త ఆర్థిక సంవత్సరం కారణంగా కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం ఈ ఏడు బ్యాంకుల్లో అమల్లో ఉన్న పాస్‌బుక్‌, చెక్‌బుక్‌లు ఏప్రిల్‌ 1నుంచి చెల్లుబాటు కావు. ఈ బ్యాంకులు ఇతర బ్యాంకుల్లో విలీనం కావడం వల్ల పాత బ్యాంకుల పాస్‌బుక్‌, చెక్‌బుక్‌లు నిలిపివేయనున్నారు. విలీనం అయిన బ్యాంకులు తమ కస్టమర్లకు ఈ విషయమై ఇప్పటికే సమాచారాన్ని అందిచాయి. పాత బ్యాంకుల బ్యాంకింగ్ ఆధారాలు 2021 మార్చి 31 వరకు మాత్రమే చెల్లుబాటులో ఉన్నందున పాస్​బుక్​, చెక్​బుక్​, ఎంఐసిఆర్ కోడ్, ఐఎఫ్ఎస్సి కోడ్ మొదలైనవి 2021 ఏప్రిల్ 1 నుంచి పనిచేయవు అని వారు సమాచారం ఇచ్చారు. అయితే సిండికేట్‌ బ్యాంకు మాత్రం ఈ విషయంలో కస్టమర్లకు కాస్త ఊరటనిచ్చింది. ఈ బ్యాంకు ఖాతాదారులకు తమ పాస్​బుక్​ లావాదేవీలను జూన్​ 30 వరకు జరుపుకునేందుకు అవకాశం కల్పించారు. ప్రస్తుతం వారి ఎంఐసిఆర్ కోడ్, ఐఎఫ్ఎస్సి కోడ్, పాస్​బుక్​, చెక్​బుక్​ మొదలైనవి జూన్ 30 వరకు అమల్లో ఉంటాయని కెనరా బ్యాంక్ పేర్కొంది.

Also Read: Banks Privatization: త్వరలో మరో నాలుగు బ్యాంకులు ప్రైవేటీకరణ.. వినియోగదారుల పరిస్థితి ఏమిటీ..?

LIC Home Loan offer: హోమ్ లోన్ తీసుకున్నవారికి బంపర్ ఆఫర్.. ఆరు EMIలు మాఫీ.. వారికి మాత్రమే…

UPI-Help: గూగుల్‌పే, ఫోన్‌పేలో డబ్బులు పంపితే మీ అకౌంట్లో డెబిట్ అయినా అవతలి వ్యక్తికి పోలేదా..? ఇలా చేయండి

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ