AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ పై లైంగిన ఆరోపణలు.. వెలుగులోకి రాకుండా ఉండేందుకు భారీ మెుత్తం చెల్లింపు..

Elon Musk: సంచలనాలకు ఎప్పుడూ కేంద్ర బిందువుగా ఉండే స్పెస్ఎక్స్(SpaceX) సీఈవో ఎలాన్ మస్క్ కు సంబంధించిన మరో విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్నవారందరూ ఇప్పుడు ఒక్కసారిగా అవాక్కవుతున్నారు.

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ పై లైంగిన ఆరోపణలు.. వెలుగులోకి రాకుండా ఉండేందుకు భారీ మెుత్తం చెల్లింపు..
Tesla CEO Elon Musk
Ayyappa Mamidi
|

Updated on: May 20, 2022 | 3:05 PM

Share

Elon Musk: సంచలనాలకు ఎప్పుడూ కేంద్ర బిందువుగా ఉండే స్పెస్ఎక్స్(SpaceX) సీఈవో ఎలాన్ మస్క్ కు సంబంధించిన మరో విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్నవారందరూ ఇప్పుడు ఒక్కసారిగా అవాక్కవుతున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే టెస్లా సీఈవో మస్క్ 2016లో ఒక విమాన ప్రయాణ సమయంలో ఒక ఫ్లైట్ అటెండెంట్ ను లైంగికంగా వేధించిన్న విషయం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ సమయంలో సదరు బాధితురాలు ఈ విషయాన్ని బయటకు వెల్లడించంకుండా ఉండేందుకు 2.50 లక్షల డాలర్లను చెల్లించినట్లు తెలుస్తోంది. దీనికి గాను సదరు ఎయిర్ హోస్టెస్ కు 2018లో స్పెస్ ఎక్స్ సంస్థ పైన చెప్పిన భారీ మెుత్తాన్ని చెల్లించింది. సదరు ఉద్యోగిని కాంట్రాక్ట్ ప్రాతిపదికన స్పెస్ఎక్స్ కు చెందిన కార్పొరేట్ జెట్ లో సేవలు అందించేది.

సదరు ఉద్యోగినిని మసాజ్ సేవలు అందించేందుకు వీలుగా లైసెన్స్ తీసుకోవాలని ఒత్తిడి చేసినట్లు పైగా ఒక సందర్భంలో ప్రపోజ్ కూడా చేసినట్లు తెలుస్తోంది. ఈ మెుత్తం విషయాన్ని సదరు ఉద్యోగిని 2016లో తన మిత్రురాలితో చెప్పింది. దీనికి తోడు ట్విట్టర్ డీల్ తరువాత ఎలాన్ మస్క్ మెంటల్లీ హ్యాండీక్యాప్డ్ అని అక్కిడి ఉద్యోగులు అంటున్నారు. మాట్లాడే స్వేచ్ఛ పూర్తిగా పోతుందని వారు అంటున్నారు. మసాజ్ చేస్తున్న సమయంలో ఎలాన్ మస్క్ ఆమెను తాకినట్లు, వేరే ఆఫర్ కూడా ఇచ్చినట్లు సదరు ఉద్యోగిని తెలిపింది. కానీ ఇది రాజకీయంగా తనపై కావాలని చేస్తున్న అభియోగంగా ఎలాన్ మస్క్ అంటున్నారు. తాను లైంగిక వేధింపులకు పాల్పడినట్లయితే.. తన మొత్తం 30 ఏళ్ల కెరీర్‌లో ఇది మొదటిసారిగా వెలుగులోకి వచ్చే అవకాశం లేదని మస్క్ అంటున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ప్రపంచానికి సామరస్యం కావాలి, సంఘర్షణ కాదుః ఆర్ఎస్ఎస్ చీఫ్
ప్రపంచానికి సామరస్యం కావాలి, సంఘర్షణ కాదుః ఆర్ఎస్ఎస్ చీఫ్
ఇక పై కొత్త ఫోన్లలో ఆధార్ యాప్ తప్పనిసరి? కేంద్రం ప్లాన్‌ ఏంటి?
ఇక పై కొత్త ఫోన్లలో ఆధార్ యాప్ తప్పనిసరి? కేంద్రం ప్లాన్‌ ఏంటి?
రైతన్నలకు బిగ్‌ అలర్ట్.. ఆ పంట కొనుగోళ్లు, మద్దతు ధరపై ప్రభుత్వం
రైతన్నలకు బిగ్‌ అలర్ట్.. ఆ పంట కొనుగోళ్లు, మద్దతు ధరపై ప్రభుత్వం
అసలు యాంజియోగ్రామ్ అంటే ఏంటి..?
అసలు యాంజియోగ్రామ్ అంటే ఏంటి..?
కోడి లివర్ మసాలా కర్రీ ఇలా వండితే తినరా మైమరిచి..
కోడి లివర్ మసాలా కర్రీ ఇలా వండితే తినరా మైమరిచి..
బ్యాచిలర్స్ కోసం వరం.. ఎలక్ట్రిక్ కెటిల్‌లో 8 అదిరిపోయే వంటకాలు!
బ్యాచిలర్స్ కోసం వరం.. ఎలక్ట్రిక్ కెటిల్‌లో 8 అదిరిపోయే వంటకాలు!
హీరోగా చేసిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్.. ఇప్పుడు విలన్‏గా ..
హీరోగా చేసిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్.. ఇప్పుడు విలన్‏గా ..
రేపటి పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలన్నీ వాయిదా.. కారణం ఇదే!
రేపటి పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలన్నీ వాయిదా.. కారణం ఇదే!
'ఉస్తాద్ భగత్ సింగ్'మూవీని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరంటే?
'ఉస్తాద్ భగత్ సింగ్'మూవీని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరంటే?
ఒక్కో మహిళకు రూ. 2.5 లక్షలు.. అంగట్లో సరుకుల్లా ఆదివాసీ ఆడబిడ్డలు
ఒక్కో మహిళకు రూ. 2.5 లక్షలు.. అంగట్లో సరుకుల్లా ఆదివాసీ ఆడబిడ్డలు