AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సామాన్యుడిపై పెట్రోల్, డీజిల్ ధరల భారం పడదు.. ట్విట్టర్ వేదికగా వెల్లడించిన కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్

కొత్తగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్రిక‌ల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ సెస్‌ వల్ల సామాన్యుడిపై భారం పడదని కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు.

సామాన్యుడిపై పెట్రోల్, డీజిల్ ధరల భారం పడదు.. ట్విట్టర్ వేదికగా వెల్లడించిన కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్
Balaraju Goud
|

Updated on: Feb 01, 2021 | 5:30 PM

Share

 javadekar clarified on petrol rates : పెట్రోల్ ధరల పెరుగుదలపై కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ క్లారిటీ ఇచ్చారు. కొత్తగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్రిక‌ల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ సెస్‌ వల్ల సామాన్యుడిపై భారం పడదని కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ఈ సెస్‌ను స‌గ‌టు పౌరుడిపై ఎలాంటి భారం మోప‌కుండా రూపొందించిన‌ట్లు ఆయ‌న చెప్పారు.ఈ మేరకు మంత్రి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.” పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల ఉండదు. ప్రజలపై అదనపు భారం ఉండదు” అంటూ ఆయన ట్వీట్ చేశారు.

ఇదిలావుంటే, కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెడుతూ పెట్రోలియం ఉత్పత్తులపై అదనపు సెస్ ఉంటుందని ప్రకటించారు. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయని వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ వివరణ ఇచ్చారు. కొత్త సెస్ వ్యవ‌సాయ రంగంలో మౌలిక స‌దుపాయాల అభివృద్ధి కోసం ఖ‌ర్చు చేయ‌నున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

Read Also….. Budget 2021 : వ్యవ‌సాయ రంగంలో మౌలిక స‌దుపాయాల అభివృద్ధి కోసమే కొత్త సెస్.. ప్రజలందరిపైనా ఉండదన్న కేంద్ర ఆర్థిక కార్యదర్శి

Follow Us
సోదరుల దీర్ఘాయువు కోసం సోదరీమణులు చేసే దానాల్లో ఏది అత్యంత శుభ..
సోదరుల దీర్ఘాయువు కోసం సోదరీమణులు చేసే దానాల్లో ఏది అత్యంత శుభ..
నయనతార ప్రాపర్టీ సామ్రాజ్యం! చెన్నై హోమ్-స్టూడియో టూ హైదరాబాద్..
నయనతార ప్రాపర్టీ సామ్రాజ్యం! చెన్నై హోమ్-స్టూడియో టూ హైదరాబాద్..
వార్నీ.. ఫ్రెష్ చేపలను గుర్తుపట్టడం ఇంత ఈజీనా..
వార్నీ.. ఫ్రెష్ చేపలను గుర్తుపట్టడం ఇంత ఈజీనా..
రతన్‌ టాటా ఎక్కడ నివసించేవారో తెలుసా? సముద్రం ఎదురుగా..
రతన్‌ టాటా ఎక్కడ నివసించేవారో తెలుసా? సముద్రం ఎదురుగా..
రాఖీ పండగ రోజే చంద్రగ్రహణం.. భారత్‌లో సూతక కాలం ఉంటుందా?
రాఖీ పండగ రోజే చంద్రగ్రహణం.. భారత్‌లో సూతక కాలం ఉంటుందా?
సెమీస్‌ పోరుకు సిద్ధమైన భారత్, పాకిస్తాన్.. ఎప్పుడంటే?
సెమీస్‌ పోరుకు సిద్ధమైన భారత్, పాకిస్తాన్.. ఎప్పుడంటే?
యబై ఏళ్ల వయసులో మళ్లీ పెళ్లిపీటలెక్కిన సీనియర్ నటి సిమ్రాన్..
యబై ఏళ్ల వయసులో మళ్లీ పెళ్లిపీటలెక్కిన సీనియర్ నటి సిమ్రాన్..
రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో కల్తీ ఆహారం.. రూ. 10 లక్షల జరిమానా!
రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో కల్తీ ఆహారం.. రూ. 10 లక్షల జరిమానా!
కొండా సురేఖపై వేటు..? అప్పటిలోపే కాంగ్రెస్ హైకమాండ్ సంచలన నిర్ణయం
కొండా సురేఖపై వేటు..? అప్పటిలోపే కాంగ్రెస్ హైకమాండ్ సంచలన నిర్ణయం
IPL 2027: ఆర్సీబీలోకి రోహిత్ శర్మ.. కోహ్లీతో ఓపెనింగ్..?
IPL 2027: ఆర్సీబీలోకి రోహిత్ శర్మ.. కోహ్లీతో ఓపెనింగ్..?