సినీ పరిశ్రమకు విశాఖపట్నం ఆహ్వానం

| Edited By:

Feb 25, 2019 | 11:46 AM

తెలుగు సినీ పరిశ్రమ తరపున ఆంధ్రప్రదేశ్ కు తరలివచ్చేవారికి రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రోత్సాహకాలను అందిస్తుందని చెప్పారు ఏపీ ఫిలిం చాంబర్ కామర్స్ అధ్యక్షులు అంబటి మధుమోహన్ కృష్ణ, స్టూడియోల నిర్మాణం, చిన్న థియేటర్ల ఏర్పాటుకు ఔత్సాహికులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విశాఖలో సినీ పరిశ్రమ కోసం రాష్ట్ర ప్రభుత్వం సువిశాల స్థలాన్ని కేటాయించిందని చెప్పారు మధుమోహన్ కృష్ణ, స్టూడియోల నిర్మాణం, స్టూడియోల నిర్మాణం కోసం ఎవరైనా ముందుకొస్తే.. వారికి తక్కువ ధరకే స్థలాన్ని కేటాయిస్తామని చెప్పారు. […]

సినీ పరిశ్రమకు విశాఖపట్నం ఆహ్వానం
Follow us on

తెలుగు సినీ పరిశ్రమ తరపున ఆంధ్రప్రదేశ్ కు తరలివచ్చేవారికి రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రోత్సాహకాలను అందిస్తుందని చెప్పారు ఏపీ ఫిలిం చాంబర్ కామర్స్ అధ్యక్షులు అంబటి మధుమోహన్ కృష్ణ, స్టూడియోల నిర్మాణం, చిన్న థియేటర్ల ఏర్పాటుకు ఔత్సాహికులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విశాఖలో సినీ పరిశ్రమ కోసం రాష్ట్ర ప్రభుత్వం సువిశాల స్థలాన్ని కేటాయించిందని చెప్పారు మధుమోహన్ కృష్ణ, స్టూడియోల నిర్మాణం, స్టూడియోల నిర్మాణం కోసం ఎవరైనా ముందుకొస్తే.. వారికి తక్కువ ధరకే స్థలాన్ని కేటాయిస్తామని చెప్పారు. గత రెండేళ్లుగా నిర్వహిస్తున్న ఉగాది పురస్కార ఉత్సవాలను ఈ ఏడాది విశాఖలో నిర్వహించాలని నిర్ణయించారు.