అమెరికాలో వెలుగుచూసిన దారుణం.. 14 ఏళ్ల మైనర్ బాలుడిపై మహిళ లైంగిక దాడి..

మహిళలు, మైనర్ బాలికలపై లైంగిక దాడులు చేయడం వంటి ఘటన సాధారణంగా మనం వింటుంటాం. అయితే, ఇక్కడ సీన్ రివర్స్ అయింది.

అమెరికాలో వెలుగుచూసిన దారుణం.. 14 ఏళ్ల మైనర్ బాలుడిపై మహిళ లైంగిక దాడి..
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 06, 2021 | 7:46 PM

US Woman caught Raping : మహిళలు, మైనర్ బాలికలపై లైంగిక దాడులు చేయడం వంటి ఘటన సాధారణంగా మనం వింటుంటాం. అయితే, ఇక్కడ సీన్ రివర్స్ అయింది. అమెరికాకు చెందిన ఓ మైనర్ బాలుడిపై ఓ మహిళ లైంగిక దాడికి పాల్పడింది. దీంతో ఆమె గర్భందాల్చడంతో వ్యవహరం వెలుగులోకి వచ్చింది.

అమెరికాలోని ఆర్కాన్సాస్‌లో ఓ మహిళ 14 బాలుడితో రాసలీలు కొనసాగించింది. అతన్ని బలవంతంగా లొంగదీసుకుంది. కొంత కాలంగా అతడితో శృంగారంలో పాల్గొన్న ఆమె రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆమె ఆ బాలుడి ద్వారా గర్భం దాల్చింది. బ్రిట్నీ గ్రే అనే మహిళ ఏడాదిగా 14 ఏండ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడినట్లు విషయం బయటపడింది. గత ఏడాది సెప్టెంబర్‌లో దీనిని ప్రత్యక్షంగా చూసిన ఒక వ్యక్తి, పిల్లల హాట్‌లైన్‌కు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఆ బాలుడితో శృంగారం ద్వారా బ్రిట్నీ గ్రే గర్భం దాల్చినట్లు ఆ ప్రత్యక్ష సాక్షి పోలీసులకు తెలిపాడు. పోలీసులు కూడా ఈ విషయాన్ని నిర్ధారించుకున్నారు. ఈ నెల 1న గ్రేను అరెస్ట్‌ చేశారు. బాలుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆమెను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చారు. అయితే, ఈ ఘటనకు సంబంధించిన కేసుపై విచారణ జరిపిన కోర్టు.. ఆమె 5 వేల డాలర్ల పూచీకత్తు బాండు సమర్పించడంతో గురువారం విడుదల చేశారు. ఏప్రిల్‌ 23న కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతుందని, అప్పుడు ఆమె హాజరుకావాల్సి ఉంటుందని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండిః హాంకాంగ్ ఎన్నికల వ్యవస్థపై చైనా పెత్తనం ! ఆగ్రహించిన అమెరికా, సహించబోమని వార్నింగ్

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!