సుప్రీంకోర్టు జడ్జిగా మహిళనే నియమిస్తా, ట్రంప్

అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా మహిళనే తను నియమిస్తానని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ కోర్టు జడ్జి రూథ్ బేడర్ గిన్స్ బెర్గ్ ఇటీవలే మరణించారు. దీంతో ఆమె స్థానంలో తాను మహిళనే జడ్జిగా నియమిస్తామని ఆయన అన్నారు.

సుప్రీంకోర్టు జడ్జిగా మహిళనే నియమిస్తా, ట్రంప్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Sep 20, 2020 | 12:42 PM

అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా మహిళనే తను నియమిస్తానని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ కోర్టు జడ్జి రూథ్ బేడర్ గిన్స్ బెర్గ్ ఇటీవలే మరణించారు. దీంతో ఆమె స్థానంలో తాను మహిళనే జడ్జిగా నియమిస్తామని ఆయన అన్నారు. గిన్స్ బెర్గ్ ఇచ్చిన తీర్పులు, న్యాయవ్యవస్థపట్ల ఆమెకు గల నిబధ్ధత, అంకితభావం, క్యాన్సర్ పై ఆమె జరిపిన పోరాటం అమెరికన్లందరికీ స్ఫూర్తిగా నిలవాలని ఆయన కోరారు. నార్త్ కెరొలినా లో జరిగిన ఈవెంట్ లో మాట్లాడిన ట్రంప్…షికాగో లోని ‘అమీ కోనీ బారెట్’, అంట్లాంటాకు చెందిన’ బార్బరా లాగోవా’లలో ఒకరిని అత్యున్నత న్యాయస్థానం జడ్జిగా నియమిస్తానని చెప్పారు.

కాగా-అమెరికా సుప్రీంకోర్టులో  27 ఏళ్లపాటు జడ్జిగా వ్యవహరించిన గిన్స్ బెర్గ్ ..గత శుక్రవారం క్యాన్సర్ వ్యాధితో మరణించారు.

Latest Articles
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు