AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశంలో చైనా ఉత్ప‌త్తుల‌ను బ్యాన్ చేసిన తొలి గ్రామం ఇదే…

స‌రిహ‌ద్దు విష‌యంలో భారత్-చైనాల మ‌ధ్య ఉద్రిక ప‌రిస్థితులు త‌లెత్తిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో బాయ్ కాట్ చైనా ప్రొడ‌క్ట్స్ అనే నినాదం ఇప్పుడు గ‌ట్టిగా వినిపిస్తోంది.

దేశంలో చైనా ఉత్ప‌త్తుల‌ను బ్యాన్ చేసిన తొలి గ్రామం ఇదే...
Ram Naramaneni
| Edited By: |

Updated on: Jun 27, 2020 | 4:33 PM

Share

స‌రిహ‌ద్దు విష‌యంలో భారత్-చైనాల మ‌ధ్య ఉద్రిక ప‌రిస్థితులు త‌లెత్తిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో బాయ్ కాట్ చైనా ప్రొడ‌క్ట్స్ అనే నినాదం ఇప్పుడు గ‌ట్టిగా వినిపిస్తోంది. చైనా వ‌స్తువుల వినియోగాన్ని నిషేధించాల‌ని పెద్ద ఎత్తున ప్రచారం న‌డుస్తోంది. ఈ క్ర‌మంలో చైనా వస్తువులపై ఓ గ్రామం బ్యాన్ విధించింది. పూణేలోని కొండ్వే-ధావాడే గ్రామం చైనా ఉత్పత్తుల అమ్మకాలు, కొనుగోళ్లను నిషేధించాలని తీర్మానం చేసింది. జూలై 1 నుంచి ఆ గ్రామంలో చైనా ఉత్పత్తుల అమ్మకాలు, కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోనున్నాయి. ఈ తీర్మానాన్ని గ్రామ పంచాయతీ నేతృత్వంలోని సభ్యులు బృందం ఆమోదించింది. చైనా ఉత్పత్తులను ఏ దుకాణ యజమాని విక్రయించరాదని స్పష్టం చేసింది. వ‌స్తువులు కొనుగోలు చేసేటప్పుడు గ్రామస్తులకు కూడా ఈ నిషేధం వర్తిస్తుందని వెల్లడించింది.

దీనికి సంబంధించి గ్రామంలోని దుకాణ యజమానులకు ఒక సర్క్యులర్‌ను విడుదల చేశారు గ్రామ పంచాయతీ సభ్యులు. ఈ మేర‌కు కొండ్వే-ధావడే గ్రామానికి చెందిన సర్పంచ్ నితిన్ ధ్వాడే వివ‌రాల‌ను వెల్ల‌డించారు.

Follow Us
జబర్దస్త్ ప్రవీణ్ కూతురికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ఇంద్రజ..వీడియో
జబర్దస్త్ ప్రవీణ్ కూతురికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ఇంద్రజ..వీడియో
ఏలియన్స్‌ కోసం భూమి నుంచి మెసేజ్.. గోల్డెన్‌ డిస్క్‌లో ఏముంది?
ఏలియన్స్‌ కోసం భూమి నుంచి మెసేజ్.. గోల్డెన్‌ డిస్క్‌లో ఏముంది?
బీఎస్‌ఎన్‌ఎల్‌ అదిరిపోయే ఆఫర్‌.. రూ.51కే అన్‌లిమిటెడ్‌ కాల్స్‌
బీఎస్‌ఎన్‌ఎల్‌ అదిరిపోయే ఆఫర్‌.. రూ.51కే అన్‌లిమిటెడ్‌ కాల్స్‌
మాకు రక్షణ కల్పించండి మహాప్రభో..తమిళనాడులో పురుషుల డిమాండ్
మాకు రక్షణ కల్పించండి మహాప్రభో..తమిళనాడులో పురుషుల డిమాండ్
తిరుపతిలో మరో కొత్త నగరం..
తిరుపతిలో మరో కొత్త నగరం..
ఏపీలో 2,111 టీచర్ పోస్టులు.. ఇలా దరఖాస్తు చేసుకోండి
ఏపీలో 2,111 టీచర్ పోస్టులు.. ఇలా దరఖాస్తు చేసుకోండి
హైదరాబాద్ ఆకాశంలో ఉల్కాపాతం.. కెమెరాకు చిక్కిన అద్భుత దృశ్యాలు
హైదరాబాద్ ఆకాశంలో ఉల్కాపాతం.. కెమెరాకు చిక్కిన అద్భుత దృశ్యాలు
న్యూయార్క్‌ సందర్శనకు వచ్చి.. టవర్ 91వ అంతస్థుకి ఎక్కేసింది!
న్యూయార్క్‌ సందర్శనకు వచ్చి.. టవర్ 91వ అంతస్థుకి ఎక్కేసింది!
క్యాన్సర్‌తో ఆస్పత్రిలో.. ఆ స్టార్ హీరో చేసిన సాయం మర్చిపోలేను
క్యాన్సర్‌తో ఆస్పత్రిలో.. ఆ స్టార్ హీరో చేసిన సాయం మర్చిపోలేను
ఇతరుల తప్పులకు అమాయకులను శిక్షించకూడదు.. జీవితసత్యం చెప్పే నీతికథ
ఇతరుల తప్పులకు అమాయకులను శిక్షించకూడదు.. జీవితసత్యం చెప్పే నీతికథ